అన్వేషించండి
చీటికి మాటికీ కోపం వచ్చేస్తోందా? అయితే మీ జాతకంలో చంద్రుడిని బలోపేతం చేసేందుకు ఈ స్టోన్ ధరించండి!
Gemstone: కోపం ఎక్కువగా వచ్చే వారికి ముత్యం ధరించడం వల్ల సమస్యలు తగ్గి, కోపం తగ్గుతుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు
Gem Astrology
1/6

కొంతమందికి చాలా తొందరగా కోపం వస్తుంది, మరికొందరు తమ కోపాన్ని అస్సలు అదుపు చేసుకోలేరు. కోపంలో ఉన్నప్పుడు వారు ఏమి చేస్తారో వారికి తెలియదు. కాబట్టి మీకు కూడా చిన్న విషయానికే కోపం వస్తే..ఇది పాటించి చూడండి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు
2/6

కోపాన్ని నియంత్రించుకునేందుకు ముత్యం ధరించమని సలహా ఇస్తున్నారు. ముత్యం.. చంద్రునితో ముడిపడిఉంటుంది. ఇది భావోద్వేగ సమతుల్యతను కాపాడేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మానసిక స్పష్టత సానుకూలతను ప్రోత్సహిస్తుంది.
Published at : 25 Nov 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















