అన్వేషించండి

US Teacher : 16 ఏళ్ల స్టూడెంట్‌తో ఆ పనులు చేయించుకున్న 26 ఏళ్ల టీచర్ - ఏ శిక్ష వేయబోతున్నారంటే ?

USA : అమెరికాలో ఓ టీచర్ హద్దులు దాటారు. పదహారేళ్ల విద్యార్థితో అన్ని పనులు చేసేసి దొరికిపోయారు. కోర్టులు తీవ్ర నేరంగా పరిగణించి శిక్షించబోతున్నాయి.

Teacher Used Students For Intercourse : అమెరికాలో ఇరవై ఆరేళ్ల ఓ లేడీ టీచర్ తన విద్యార్థులకు పాఠాలు చెప్పమంటే ఆ పని చేయకుండా శృంగార పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఓ పదహారేళ్ల విద్యార్థితో  కోరికలు తీర్చుకోవడం ప్రారంభించింది. ఈ పని  చేస్తున్న సమయంలో తాము ఉన్న వైపు ఎవరూ రాకండా ఇతర విద్యార్థుల్ని కాపలా పెట్టేది. ఈ వ్యవహారం బయటకు రావడంతో టీచర్ పై కేసు పెట్టారు. ప్రస్తుతానికి ఆమెను హౌస్ అరెస్టులో ఉంచారు. అక్టోబర్‌లో శిక్షను ఖరారు చేయబోతున్నారు. నేరం నిరూపణ అయిపోయింది. 

ఇతర విద్యార్థుల్ని కాపలా ఉంచి సరసాలు                

మిస్సోరిలోని ఓ స్కూల్‌లో గత జనవరిలో విద్యార్థితో టీచర్ శృంగారం చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి వీపుపై గోళ్లతో గీచినట్లుగా గుర్తులు ఉన్నాయి. వాటిని  తన సహచర విద్యార్థికి  మరో విద్యార్తి చూపించాడు. వాటిని తాము శృంగారం చేస్తున్న  సమయంలో తన్మయత్వంతో టీచర్ చేసిందని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఆ నోటా  ఈ నోటా పడి.. స్కూల్ యాజమాన్యంకు తెలిసింది. స్కూల్ యాజమాన్యం అంతర్గత విచారణ జరిపింది. నిజంగానే ఆ టీచర్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుందని తరచూ స్కూల్లోని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్తోందని తెలుసుకున్నారు. అక్కడ మరికొంత మంది విద్యార్థుల్ని కాపలా పెట్టి పనిపూర్తి చేసి వచ్చేదని తేల్చారు. 

ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో చిరునవ్వుతోనే డొనాల్డ్‌ ట్రంప్‌ను తొక్కిపడేసిన కమలాహారిస్‌

విచారణ జరిపి నిజమేనని తేల్చిన పోలీసులు           

విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారులపై వేధింపులు, రేప్ కేసులు పెట్టారు. అయితే తర్వాత తాను ఏమీ చేయలేదని వాదించడంతో బెయిల్ ఇచ్చారు. కానీ విచారణ మాత్రం సాగుతోంది. అయితే విచారణలో ఆమె  రేప్ చేసినట్లుగా తేలడంతో అక్టోబర్ పదకొండో తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు. ముస్సోరి చట్టాల ప్రకారం ఆ టీచర్ కు నాలుగేళ్ల వరకూ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.  

ముషారఫ్ భూమిని అమ్మేసిన భారత ప్రభుత్వం - పాకిస్తాన్‌లో ఉన్నది కాదు ఇక్కడిదే !

నాలుగేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం             

ఆ టీచర్ స్కూల్లోనే తన లైంగిక ఆసక్తులు, ప్రైవేటు వ్యవహారాలపై చర్చించే వారని విద్యార్థులు తెలిపారు. ఆమె తీరుతో విసుగు చెందిన భర్త కూడా విడాకులు ఇచ్చినట్లుగా  పోలీసులు గుర్తించారు. అలాగే టీచర్ ఫోన్ లో విద్యార్థితో జరిపిన అసభ్య సంభాషణలు.. ఇతర వివరాలను పోలీసులు కనిపెట్టారు. అలాగే తమను కాపలా పెట్టి .. ఆ విద్యార్థితో టీచర్ శృంగారన్ని జరిపేవారని ఇతరులు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఈ టీచర్ వ్యవహారం అమెరికాలో చర్చనీయాంశం అయింది.                           

 

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget