అన్వేషించండి

Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!

Green Card: ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం వేచి చూసే వారికి శుభవార్త. ఈ ప్రక్రియను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి తీర్మానించింది.

Green Card: అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే కాలం త్వరలోనే పోనుంది. ఈ ప్రక్రియను ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. 

Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!

బైడెన్ టేబుల్‌పై 

గ్రీన్ కార్డు లేదా ప‌ర్మ‌నెంట్ రెసిడెన్సీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి అప్లికేష‌న్ల‌ను ఆరు నెల‌ల్లోగా క్లియ‌ర్ చేయాల‌ని అమెరికా అధ్య‌క్ష స‌ల‌హా మండ‌లి ఏక‌గ్రీవంగా తీర్మానించింది. అనంతరం అధ్య‌క్షుడు బైడెన్‌కు త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను పంపనుంది. ఒక‌వేళ బైడెన్ స‌ర్కార్ ఆ ప్ర‌తిపాద‌న‌ల‌కు అంగీకారం తెలిపితే ఇక గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియ వేగవంతం కానుంది.

భార‌తీయ అమెరిక‌న్ నేత అజ‌య్ జైన్ భుటోరియా నేతృత్వంలోని బృందం ఈ ప్ర‌తిపాద‌న చేసింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను 25 మంది క‌మిష‌న‌ర్లు ఏక‌గ్రీవంగా ఆమోదించారు. ఏషియ‌న్ అమెరిక‌న్లు, స్థానిక హ‌వాయి ప్ర‌జ‌లు, ప‌సిఫిక్ దీవులకు చెందిన వాళ్ల‌తో ఏర్ప‌డిన ఈ అడ్వైజ‌రీ క‌మిష‌న్ చేసిన ప్ర‌తిపాద‌న‌లను ఆమోదం కోసం శ్వేతసౌధానికి పంప‌నున్నారు.

భారతీయులు

ఈ తీర్మానం అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నవారికి ఊరట లభించనుంది. 2021లో కేవ‌లం 65,452 మందికి గ్రీన్ కార్డు జారీ చేశారు.

అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే పత్రమే గ్రీన్​ కార్డ్. హెచ్​1బీ వీసాలపై అగ్రరాజ్యానికి వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఈ గ్రీన్ కార్డ్​ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొందరు గ్రీన్​ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే అలాంటి వారికి లబ్ధి చేకూరనుంది.

Also Read: Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Also Read: Sweden NATO Membership: నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్ సై- పుతిన్ స్వీట్ వార్నింగ్

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget