అన్వేషించండి

Sam Altman Returns: సామ్ ఆల్ట్‌మన్ రిటర్న్స్, మళ్లీ ఆయనే సీఈవో - ఊహించని ట్విస్ట్ ఇచ్చిన OpenAI

Sam Altman: Open AIకి సామ్ ఆల్ట్‌మన్‌ మళ్లీ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Sam Altman Returns:

OpenAI News Today: OpenAI మాజీ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ (Sam Altman) మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నట్టు సత్య నాదెళ్ల సంచలన ప్రకటన చేశారు. ఆల్ట్‌మన్‌తో పాటు గ్రెగ్ బ్రాక్‌మన్‌ కూడా మైక్రోసాఫ్ట్‌లో (Sam Altman Returns) చేరనున్నట్టు వెల్లడించారు. అయితే ఇంతలోనే...OpenAI కంపెనీ మరో కీలక ప్రకటన చేసింది. సామ్‌ ఆల్ట్‌మన్‌ మళ్లీ సీఈవో బాధ్యతలు చేపట్టనున్నట్టు ట్వీట్ చేసింది. "సామ్ ఆల్ట్‌మన్‌ మళ్లీ సీఈవో బాధ్యతలు చేపట్టేందుకు డీల్ కుదిరింది" అని ప్రకటించింది.

దీన్ని ధ్రువీకరిస్తూ సామ్ ఆల్ట్‌మన్‌ కూడా ట్విటర్‌లో స్పందించారు. మళ్లీ సీఈవోగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గ్రెగ్ బ్రాక్‌మన్‌ కూడా ట్వీట్ చేశారు. OpenAIలోకి తిరిగి వస్తున్నట్టు వెల్లడించారు. 


"నాకు OpenAI అంటే చాలా ఇష్టం. నేనేం చేసినా టీమ్‌ని దృష్టిలో పెట్టుకునే చేశాను. మళ్లీ CEO బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్‌తో మైత్రిని కొనసాగిస్తాం"

- సామ్ ఆల్ట్‌మన్, OpenAI CEO

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget