అన్వేషించండి

California Plane Crash News: కాలిఫోర్నియాలోని జనావాసాల్లో కుప్పకూలిన విమానం- పలువురు మృతి!

California Plane Crash News: కాలిఫోర్నియాలో విమానం కూప్పకూలింది. నివాసిత ప్రాంతాల్లో ఈ దుర్ఘటన జరగడంలో మృతుల ఎక్కువగా ఉంటుందని అనుమానిస్తున్నారు. 

California Plane Crash News: గురువారం తెల్లవారుజామున శాన్ డియాగో పరిసరాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలిన దుర్ఘటనలో చాలా మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం విద్యుత్ స్తంభాన్ని ఢీ కట్టడం వల్లే విమానం కుప్పకూలిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాన్ ఎడ్డీ తెలిపారు.  

విమానం ఎనిమిది నుంచి 10 మందిని తీసుకెళ్లగలదు. ప్రమాదం టైంలో విమానంలో ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియడం లేదు. ఇదే విషయాన్ని శాన్ డియాగో పోలీసులు, అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన పరిసరాల్లో ఉన్న వాళ్లెవరూ గాయపడలేదని అంటున్నారు.  

“విమానం ఆ ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు జెట్‌  ఇంధనం కింద పడటంతో వీధికి ఇరువైపులా ఉన్న కార్లు తగలబడిపోయాయి. అని ఎడ్డీ చెప్పారు.  
కూలిపోయిన విమానం గురించి శాన్ డియాగో అధికారులు వివరాలను విడుదల చేయలేదు కానీ అది మిడ్‌వెస్ట్ నుంచి వస్తున్న విమానం అని చెప్పారు.

కాన్సాస్‌లోని విచిటాలోని స్మాల్‌ కల్నల్ జేమ్స్ II జబారా విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 3:47 గంటలకు బయల్దేరింది. శాన్ డియాగోలోని మోంట్‌గోమెరీ-గిబ్స్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఉంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంలో కార్లు దగ్ధమయ్యాయి. దాదాపు 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. "ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయినప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లో జెట్ ఇంధనం ఉంది" అని ఎడ్డీ అన్నారు. ఆ ఇళ్లను తనిఖీల చేసి శిథిలాల్లో ఉన్న వారిని బయటకు తీసుకురావడంపై ఫోకస్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రైవేట్ విమానం కూలిపోయిన సమయంలో చాలా పొగమంచు ఉందని ఎడ్డీ చెప్పారు.  

ప్రమాదం జరిగిన పరిసరాల్లో "చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి." అని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో ఓ ఇంటి పైకప్పు పూర్తిగా కాలిపోయినట్టు కనిపిస్తోంది. తెల్లటి లోహపు ముక్క ఒకటి ఉంది. అర డజను పూర్తిగా కాలిపోయిన కార్లు ఉన్నాయి. చెట్ల కొమ్మలు, గాజు, తెలుపు, నీలం లోహపు ముక్కలు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ ప్రాంతం చివర్లో నల్లటి పొగ కమ్ముకుంది. ఆ ప్రదేశం కాలిపోతూనే ఉంది.

ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న వ్యక్తులు తాము ఏదో శబ్ధం విని మేల్కొని చూస్తే పొగ కనిపించాయని అంటున్నారు. భయంతో వాళ్లాంతా తమ పిల్లలను నిద్ర నుంచి లేపి వారిని తీసుకొని పరుగెత్తినట్టు చెబుతున్నారు. అలా వెళ్లిపోతున్న టైంలో కార్లు కాలిపోతున్న చూశామని అంటున్నారు. 

పోలీసులు ఓ ఇంటి నుంచి మూడు హస్కీ కుక్కపిల్లలను రక్షించి, వాటిని ఒక వ్యాగన్‌లో ప్రమాద స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లారు. కొన్ని బ్లాక్‌ల దూరంలో కొన్ని కుటుంబాలు పార్కింగ్ స్థలంలో నిలబడి, తమ ఇళ్లకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget