By: ABP Desam | Updated at : 28 Jun 2022 01:23 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Heat Wave In Tokyo: జపాన్‌లో ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశ రాజధాని టోక్యోలో 150 ఏళ్లలో చూడని వేసవితాపాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. టోక్యోలో మంగళవారం 36 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా 35 సెల్సియస్ డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డయింది.
With temperatures topping 104 degrees in recent days, the Japanese government warned of possible power shortages in the Tokyo region and is urging people to conserve electricity when demand peaks in the afternoon. https://t.co/vQKA9aRMcF
— NBC News World (@NBCNewsWorld) June 28, 2022
భగభగలు
1875 జూన్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో టోక్యో నగరంలో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా ఫేస్‌మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా సమయంలో వాడినట్టుగానే ఎండలో ఉన్నప్పుడు మాస్క్‌ని వినియోగించాలన్నారు.
విద్యుత్‌పై ప్రభావం
The Japanese government asked businesses and residents in the Tokyo area to limit electricity use on Monday, warning of a blackout for the second time this year amid an energy crunch that has sparked interest in restarting some nuclear power generation.https://t.co/3Ct92DhAaI
— Washington Examiner (@dcexaminer) June 28, 2022
ఈ ఎండల వల్ల నగరంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. దీంతో సప్లయ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక చేసేదేం లేక అధికారులు విద్యుత్ కోతలు పెంచారు. విద్యుత్ సప్లయ్‌లో ఇబ్బందులు కారణంగా 'పవర్ సేవింగ్'కు ప్రాధాన్యత ఇవ్వాలని టోక్యో వాసులను ప్రభుత్వం కోరింది.
Also Read: Joe Biden Greets PM Modi: మోదీ భూజం తట్టి ఆప్యాయంగా పిలిచిన బైడెన్- వైరల్ వీడియో చూశారా?
Also Read: Texas: సరిహద్దులోని ట్రక్కులో 46 మృతదేహాలు- అసలేం జరిగింది?
Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!
Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్లో ఫిర్యాదుల వెల్లువ
Nasa Voyager Golden Record: ఏలియన్స్‌తో దోస్తీ కోసం 45 ఏళ్లుగా నిరీక్షణ!
Copy Cat: కాపీక్యాట్ అని ఎందుకు అంటారు? ఈ పదం ఎప్పుడు పుట్టింది?
Afghanistan Bomb Blast: అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు- 8 మంది మృతి!
హైదరాబాద్‌లో నెంబర్ ప్లేట్ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!
Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'
Rottela Pandaga: నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ - 4 రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు
Ravi Teja Nephew As Hero : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు