అన్వేషించండి

US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 

US Iran War: అమెరికా, ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. బుషెహర్‌తో సహా ఇరాన్‌లోని పలు నగరాల్లో పేలుళ్లు జరిగాయి. అయితే, వాటిని ఖండించిన డొనాల్డ్ ట్రంప్ తాము దాడులేవీ చేయలేదన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా వైమానిక దాడుల్లో ఎనిమిది మంది ఇరాన్ సైనికులు మృతి.
  • ఇరాన్ నగరాల్లో భారీ పేలుళ్లు; కారణాలు ఇంకా తెలియరాలేదు.
  • ఈ పేలుళ్లకు తమ ప్రమేయం లేదని అమెరికా స్పష్టం చేసింది.
  • ట్రంప్, నెతన్యాహు గల్ఫ్ ప్రాంత పరిణామాలపై ఫోన్‌లో చర్చించారు.

US Iran War: ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల చివరి రోజున వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ ప్రార్థనలకు నాయకత్వం వహించగా, కొత్త సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ హాజరు కాలేదు. ఇదిలా ఉండగా, ఇరాన్‌లోని పలు నగరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. బుషెహర్‌లో జరిగిన బాంబు దాడులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. అయితే తాము కొత్తగా దాడులు చేయలేదని అమెరికా స్పష్టం చేసింది. 

బుషెహర్, కొనరాక్, చబహార్, బందర్ అబ్బాస్ నగరాల నుంచి పేలుళ్ల నివేదికలు వెలువడ్డాయని ఇరాన్ మీడియా పేర్కొంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, కొనరాక్‌లో మూడు పేలుళ్లు వినిపించాయి. బుషెహర్ , చోఘడక్ నుంచి కూడా పేలుళ్లు జరిగినట్లు నివేదికలు అందాయి. ఈ పేలుళ్లకు గల కారణం ఇంకా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. 

ఈ పేలుళ్లు దాడి వల్ల, సైనిక చర్య వల్ల, లేక మరేదైనా కారణం వల్ల జరిగాయా అనేది స్పష్టత లేదు.  స్థానిక అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ పేలుళ్లకు కారణం ఏంటో ప్రస్తుతం స్పష్టంగా తెలియడం లేదు. ఈ పేలుళ్లకు గల కారణంపై గానీ, జరగబోయే దాడిపై గానీ ఏ పక్షం నుంచి అధికారిక ఎలాంటి ప్రకటన రాలేదు.

ట్రంప్, నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో, "ప్రధానమంత్రి నెతన్యాహు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సాయంత్రం మరోసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వివిధ రంగాల్లో తమ దేశాల మధ్య సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించడానికి వారు అంగీకరించారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు సంబంధించిన ఇటీవలి పరిణామాల గురించి అధ్యక్షుడు ట్రంప్ ప్రధానమంత్రికి వివరించారు" అని పేర్కొంది.

8 మంది ఇరాన్ సైనికులు మృతి 

అమెరికా వైమానిక దాడుల్లో ఎనిమిది మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఐఆర్‌జిసి అనుబంధ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, నిన్న రాత్రి జరిగిన అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ వైమానిక దళానికి, నావికా దళానికి చెందిన మొత్తం ఎనిమిది మంది సిబ్బంది మరణించారు.

Frequently Asked Questions

అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఎవరు నాయకత్వం వహించారు?

అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల చివరి రోజున ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ ప్రార్థనలకు నాయకత్వం వహించారు. కొత్త సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ హాజరు కాలేదు.

ఇరాన్‌లోని ఏ నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి?

ఇరాన్‌లోని బుషెహర్, కొనరాక్, చబహార్, బందర్ అబ్బాస్ వంటి పలు నగరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు కారణం ఇంకా అధికారికంగా స్పష్టం కాలేదు.

ఇరాన్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికా స్పందన ఏమిటి?

ఇరాన్‌లో జరిగిన పేలుళ్లకు తాము కొత్తగా దాడులు చేయలేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఘటనలకు గల కారణంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికా వైమానిక దాడుల్లో ఎంత మంది ఇరాన్ సైనికులు మరణించారు?

నిన్న రాత్రి జరిగిన అమెరికా వైమానిక దాడుల్లో ఎనిమిది మంది ఇరాన్ సైనికులు మరణించారు. మరణించినవారు ఇరాన్ వైమానిక దళానికి, నావికా దళానికి చెందిన సిబ్బంది.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget