అన్వేషించండి

Artificial Sun: కృత్రిమ సూర్యుడ్ని సిద్ధం చేస్తున్న ఇండియా - ఎంత పవర్ ఫుల్లో తెలుసా ?

Powerful magnet: చైనా కృత్రిమ సూర్యుడ్ని తయారు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ భారత్ ఓ అడుగు ముందుకే ఉంది. పూర్తి చేయబోతోంది.

India ready to create artificial Sun:  భారతదేశంతో సహా 30 దేశాల శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన  కృత్రిమ సూర్యుడ్ని తయారు చేస్తున్నారు.    కృత్రిమ సూర్యుడు (Artificial Sun) అని పిలిచే న్యూక్లియర్ ఫ్యూజన్ రిసెర్చ్‌లో గణనీయమైన పురోగతిని భారత్ సాధిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా స్వచ్ఛమైన, అపరిమిత శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. ఇది సూర్యుడిలో జరిగే ప్రక్రియను పోలి ఉంటుంది.                              
 
గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (IPR)లో 2013 నుండి   SST-1 ప్రాజెక్టుపై పని చేస్తోంది.   భారతదేశం   అత్యంత ముఖ్యమైన ఫ్యూజన్ రియాక్టర్ ప్రాజెక్ట్ ఇది.  ఇది సూర్యుడి కోర్ కంటే 20 రెట్లు వేడిగా ఉండే అంటే  సుమారు 200 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మాను ఉత్పత్తి చేసింది, ఇది భారతదేశాన్ని సూపర్‌కండక్టింగ్ టోకమాక్‌లను నిర్వహించే ఆరు దేశాల్లో  ఒకటిగా నిలిపింది  తదుపరి తరం ఫ్యూజన్ రియాక్టర్ SST-2ని అభివృద్ధి చేయడానికి ఇండియా సన్నాహాలు చేస్తోంది, దీని నిర్మాణం 2027లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

SST-2లో బయోలాజికల్ షీల్డింగ్ , అధునాతన ప్లాస్మా కంట్రోల్ సిస్టమ్స్ వంటి అధునాతన ఫీచర్‌లు ఉంటాయి భారతదేశం  మొట్టమొదటి స్వదేశీ టోకమాక్, ఆదిత్య, 1989లోలో సిద్ధమయింది. ఇటీవల దీన్ని అప్ గ్రేడ్ చేశారు.  ఆదిత్య-యూ ప్లాస్మా హీటింగ్ ,నిర్వహణలో సాంప్రదాయ టోకమాక్‌ల పరిమితులను అధిగమించానికి ఉపయోగపడుతుంది.   2005లో ఫ్రాన్స్‌లోని సెయింట్-పాల్-లెజ్-డురాన్స్‌లో నిర్మితమవుతున్న ITER ప్రాజెక్ట్‌లో పూర్తి భాగస్వామిగా భారత్  చేరింది. ITER అనేది 35 దేశాల సహకారం, ఇది న్యూక్లియర్ ఫ్యూజన్‌ను వాణిజ్యపరంగా ఆచరణీయమైన శక్తి వనరుగా మార్చుకునే లక్ష్యంగా పెట్టుకుంది.                    

ITER రియాక్టర్ సూర్యుడి కోర్ కంటే 10 రెట్లు వేడిగా ఉండే  ప్లాస్మాను ఉత్పత్తి చేయడానికి సిద్ధం చేస్తున్నారు.  ఇది భూమిపై ఒక "మినీ సూర్యుడ్ని "  సృష్టిస్తుంది.   భారతదేశం ప్రాజెక్ట్ ఖర్చులో 10 శాతం భరిస్తోంది.  2.2 బిలియన్ ఖర్చుతో ఈ పరిశోధనలు  జరుగుతున్నాయి.  చైనా  ఎక్స్‌పెరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టోకమాక్ ని  కూడా "కృత్రిమ సూర్యుడు" అని పిలుస్తారు. 2025 జనవరిలో 1,066 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వద్ద ప్లాస్మాను నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

చైనాకు ప ోటీగా భారత్ కూడా రెడీ ్వుతోంది.  SST-1 ద్వారా ఇప్పటికే కృత్రిమ సూర్యుడు రంగంలో గణనీయమైన మైలురాయిని సాధించింది . SST-2తో దాని సామర్థ్యాలను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ స్వచ్ఛమైన, అపరిమిత శక్తిని అందిస్తుంది, ఇది గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేయదు . న్యూక్లియర్ ఫిషన్‌తో పోలిస్తే రేడియోఆక్టివ్ వ్యర్థాలను ఉత్పత్తి చేయదు. ఫ్యూజన్ రియాక్టర్‌లు డ్యూటీరియం, ట్రిటియం వంటి సముద్ర జలంలో సులభంగా లభ్యమయ్యే ఇంధనాలను ఉపయోగిస్తాయి . 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget