అన్వేషించండి

Biden on Kamala Harris: ఇదేం కంగారు సామీ- కమలా హారిస్‌ను కూడా వదల్లేదుగా!

జో బైడెన్ మాట్లాడేటప్పుడు మరోసారి తడబడ్డారు. ఈసారి ఏకంగా కమలా హారిస్‌ను 'ఫస్ట్ లేడీ' అని సంబోధించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాటు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సీరియస్‌గా మాట్లాడేటప్పుడు కూడా అనుకోకుండా ఒకరి పేరు మొదలు మరొకరి పేరు చెబుతుంటారు బైడెన్. తాజాగా మరోసారి అలానే తప్పు చెప్పి మళ్లీ బైడెన్ బుక్కైపోయారు. అయితే ఈసారి ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను 'ఫస్ట్ లేడీ' చేసేశారు. ఇంకేముంది అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వేశారు. దాంతో వెంటనే నాలుక కరుచుకుని కవర్ చేశారు బైడెన్.

ఇలా జరిగిపోయింది

శ్వేతసౌథంలో జరిగిన ఈక్వల్ పే డే కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. అయితే ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరు కాలేదు. ఆ విషయాన్ని చెప్పే సమయంలో బైడెన్.. ఆమెను 'ఫస్ట్ లేడీ'గా సంబోధించారు.

" ఈ కార్యక్రమంలో హాజరైన అతిథుల్లో చిన్న మార్పు జరిగింది. 'ఫస్ట్ లేడీ' (అధ్యక్షుడి భార్య) భర్త కరోనాకు గురయ్యారు. అందుకే ఆమె ఇక్కడికి రాలేదు.                                           "
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఇది విన్న ఆడిటోరియం మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. వెంటనే అక్కడున్న కొంతమంది "అయితే ఫస్ట్ లేడీ భర్త మీరే.. మీకు కొవిడ్ వచ్చిందా" అని అడిగారు. ఇది విన్న బైడెన్‌కు వెంటనే బల్బు వెలిగింది. 

" అవును.. కాదు కాదు.. ఇలా పిలిచినా ఆమెకు ఇబ్బంది ఏం లేదు. కమలా హారిస్ 'సెకండ్ లేడీ' భర్తకు కరోనా వచ్చింది. ఇప్పుడు ఓకేనా?                                             "
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఈ వారం మొదట్లో కమలా హారిస్ భర్త డగ్లస్​ ఎమహాఫ్​ కరోనాకు గురయ్యారు. 

కొత్తేం కాదు

బైడన్‌కు ఇలా తడబడటం కొత్తేం కాదు. ఇటీవల ఉక్రెయిన్ ప్రజలను.. ఇరానీయన్ ప్రజలుగా బైడెన్ సంబోధించారు. గతేడాది అయితే కమలా హారిస్‌ను 'ప్రెసిడెంట్' అని పిలిచారు.

భారతీయుడు

జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండో-అమెరికన్ డా. ఆశిష్ ఝాను.. శ్వేతసౌథం కొవిడ్ 19 రెస్పాన్స్ కోఆర్డినేటర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయన బ్రౌన్ యూనివర్సిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్‌గా ఉన్నారు.

Also Read: Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై పుతిన్ తగ్గేదేలే! ఐసీజే ఆదేశాలను కూడా లెక్కచేయని రష్యా

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Illegal Bangladeshi immigrants in West Bengal 2026: బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్న లక్షల మంది చొరబాటుదారులు - వారిపై సానుభూతి చూపించాలా? దేశంలోనే ఉండనివ్వాలా?
బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్న లక్షల మంది చొరబాటుదారులు - వారిపై సానుభూతి చూపించాలా? దేశంలోనే ఉండనివ్వాలా?
US Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మహా ఒప్పందం ఖరారు! డొనాల్డ్ ట్రంప్ సంతకంపై ఉత్కంఠ
అమెరికా, ఇరాన్ మధ్య మహా ఒప్పందం ఖరారు! డొనాల్డ్ ట్రంప్ సంతకంపై ఉత్కంఠ
buffalo Donald Trump Bangladesh: బక్రీద్‌కు ముక్కలు కాకుండా ట్రంప్ బతికిపోయాడు - ఎలాగో తెలుసా?
బక్రీద్‌కు ముక్కలు కాకుండా ట్రంప్ బతికిపోయాడు - ఎలాగో తెలుసా?

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget