అన్వేషించండి

Viral Video: బుసలు కొడుతూ వచ్చి చెప్పు ఎత్తుకెళ్లిన పాము, ఏం చేసుకుంటుందో - వీడియో

Vial News: బుసలు కొడుతూ ఇంటి ముందుకు వచ్చిన ఓ పాము ఎవరూ ఊహించని పని చేసింది. అక్కడే ఉన్న ఓ చెప్పిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెెళ్లిపోయింది.

Watch Video: ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఓ విషసర్పం ఇంటి ముందుకు వచ్చింది. దాన్ని చూసిన వెంటనే అంతా భయపడిపోయారు. ఓ ఇంటి నుంచి మరో ఇంటికి అలా వీధిలో పాకుతూ వెళ్లింది ఆ పాము. ఎక్కడ కాటు వేస్తుందో అని టెన్షన్ పడుతుంటే ఆ పాము మాత్రం ఊహించని పని చేసింది. ఓ ఇంటికి ఎదురుగా ఉన్న చెప్పుని నోట కరుచుకుని అక్కడి నుంచి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. ఇది చూసి అంతా గట్టిగా నవ్వుకున్నారు. చెప్పు తీసుకెళ్లి ఏం చేస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే ఇది వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. (Also Read: Viral News: బ్యాగ్‌లో బాంబు ఉందంటూ ప్యాసింజర్ బెదిరింపులు, ఎయిర్‌పోర్ట్‌లో హై అలెర్ట్)

"పాముకి కాళ్లు ఉండవుగా. ఈ చెప్పు తీసుకెళ్లి ఏం చేసుకుంటుంది" అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. సాధారణంగా పాములు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవు. జనం ఎక్కువగా ఉన్నప్పుడు పట్టుకోడానికి ప్రయత్నిస్తే బుసలు కొడతాయి. లేదా అక్కడి నుంచి తప్పించుకోడానికి చూస్తాయి. కానీ..ఈ పాము మాత్రం చెప్పు ఎత్తుకెళ్లడమే వింతగా అనిపించింది. "నాకు తెలిసి ఎవరో ఆ పాముని చెప్పుతో కొట్టారు. అందుకే ఆ చెప్పుని తీసుకెళ్లడానికి వచ్చింది" అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read: Viral News: 5 కిలోల ఆలుగడ్డలు లంచంగా అడిగిన SI, సస్పెండ్ చేసిన అధికారులు

 

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Comments: వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే ఒప్పుకునేది లేదు.. ఐసీసీ ప్లాన్స్ కు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ బ్రేక్, ట్రయాంగులర్ సిరీస్ లపై కెప్టెన్ మైండ్ బ్లాకింగ్ ఐడియా!
వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే ఒప్పుకునేది లేదు.. ఐసీసీ ప్లాన్స్ కు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ బ్రేక్, ట్రయాంగులర్ సిరీస్ లపై కెప్టెన్ మైండ్ బ్లాకింగ్ ఐడియా!
Breaking News: హైదరాబాద్‌‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద మృతదేహాలు
హైదరాబాద్‌‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద మృతదేహాలు
AIADMK Crisis EPS 2026: AIADMK సంక్షోభం - ఈపీఎస్ కోట బద్దలు కొడుతున్న వలసలు - వాడిపోతున్న రెండాకులు - భవిష్యత్ లేదా?
సంక్షోభం - ఈపీఎస్ కోట బద్దలు కొడుతున్న వలసలు - వాడిపోతున్న రెండాకులు - భవిష్యత్ లేదా?
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Embed widget