అన్వేషించండి

Viral News: 5 కిలోల ఆలుగడ్డలు లంచంగా అడిగిన SI, సస్పెండ్ చేసిన అధికారులు

UP News: యూపీలో ఓ రైతు నుంచి పోలీస్ 5 కిలోల ఆలుగడ్డలు లంచంగా అడిగాడు. ఈ ఆడియో క్లిప్ వైరల్ అవడం వల్ల ఉన్నతాధికారులు ఆ పోలీస్‌ని సస్పెండ్ చేశారు.

Telugu Viral News: ఓ పోలీస్‌ 5 కిలోల ఆలుగడ్డలు లంచం అడిగినందుకు సస్పెండ్ అయ్యాడు. ఓ రైతు నుంచి ఈ లంచం అడిగినట్టుగా ఓ ఆడియో క్లిప్ వైరల్ అయింది. దీని ఆధారంగా విచారించిన ఉన్నతాధికారులు ఆ పోలీస్‌ని విధుల నుంచి తప్పించారు. యూపీలోని కన్నౌజ్‌లో ఈ ఘటన జరిగింది. SI రామ్‌కృపాల్ సింగ్ భవల్‌పూర్‌లో డ్యూటీ చేస్తుండగా ఓ రైతు నుంచి లంచం అడిగాడు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల వెంటనే యాక్షన్ తీసుకున్నారు. రైతు చాలా సేపు ఆ పోలీస్‌ని వేడుకున్నాడు. 5 కిలోలు ఇవ్వలేనని, 2 కిలోలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. కానీ పోలీస్ అందుకు ఒప్పుకోలేదు. పైగా ఆ రైతుపై ఫైర్ అయ్యాడు. ఇదంతా బయటకు వచ్చిన వెంటనే డిపార్ట్‌మెంట్ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు అధికారికంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు అధికారులు. తక్షణమే ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నట్టు స్పష్టం చేసింది. 

ఆలూ..కోడ్‌ వర్డా..?

అయితే...ఆలుగడ్డలు ఎవరైనా లంచం అడుగుతారా అన్న డిబేట్ జరుగుతోంది. దీనిపైనే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. బహుశా ఇది కోడ్ వర్డ్ అయ్యుంటుందని అంటున్నారు. ఇది కచ్చితంగా కరెన్సీ నోట్లకు సంబంధించిన కోడ్ అని కొందరు చెబుతున్నారు. రూ.5 వేలు లేదా రూ.5 లక్షలు అయ్యుండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.  

Also Read: Viral News: లేడీస్ వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో మొబైల్, వీడియో రికార్డ్ అవుతుండగా చూసి షాకైన మహిళ

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget