అన్వేషించండి

Viral Video: నువ్వు రీల్ చేయడం నాకు నచ్చలేదు, యువతిని వెంబడించిన కోతి - వైరల్ వీడియో

Viral Video: ఓ యువతి రీల్ చేస్తుండగా కోతి ఆమెను వెంబడించిన వీడియో వైరల్ అవుతోంది.

Viral Video:

రీల్ చేస్తుండగా దూసుకొచ్చి కోతి..

ఇప్పుడంతా రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో వాటిని పోస్ట్ చేస్తూ చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. కొంత మంది కేవలం రీల్స్ చేస్తూనే లక్షలు సంపాదిస్తున్నారు. ఇంకొందరు ఇష్టం కొద్దీ చేస్తుంటారు. అయితే...ఒక్కోసారి ఈ రీల్స్ చేసేటప్పుడు జరిగే ఫన్నీ ఇన్సిడెంట్‌లనూ బ్లూపర్స్‌లా రిలీజ్ చేస్తుంటారు కొందరు. అవి ఎంతో నవ్విస్తాయి. ఇప్పుడిలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి ఇన్‌స్టా రీల్స్ చేస్తుండగా.. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోందీ వీడియో. ఓ యువతి పచ్చన చెట్ల మధ్య ఉన్న ఓ రోడ్‌పై రీల్స్ చేస్తోంది. రకరకాల ఫోజులు పెడుతూ డ్యాన్స్ చేస్తోంది. అక్కడ కోతి ఉండటాన్ని ఆమె గమనించలేదు. అలా నడుస్తూ ముందుకు రాగానే ఉన్నట్టుండి కోతి దగ్గరకు వచ్చింది. ఆ యువతిపైకి దూకింది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది ఆ యువతి. ఇదంతా రికార్డ్ అయింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా...వెంటనే వైరల్ అయిపోయింది. ట్విటర్‌లో నరేంద్ర సింగ్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. చాలా మంది "ఈ వీడియోను లూప్‌లో పెట్టుకుని మరీ నవ్వుకుంటున్నాం" అని కామెంట్ చేస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
Viral Video: అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
FIFA Nice Attack Homage: ఫ్రాన్స్- స్పెయిన్ సెమీఫైనల్ పోరులో సైలెన్స్ పాటించ‌నున్న ప్లేయ‌ర్స్.. నిస్ టెర్రర్ అటాక్ బాధితులకు నివాళి, ఫిఫా వరల్డ్ కప్ వేదికగా అపూర్వ ఘట్టం!
ఫ్రాన్స్- స్పెయిన్ సెమీఫైనల్ పోరులో సైలెన్స్ పాటించ‌నున్న ప్లేయ‌ర్స్.. నిస్ టెర్రర్ అటాక్ బాధితులకు నివాళి, ఫిఫా వరల్డ్ కప్ వేదికగా అపూర్వ ఘట్టం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget