అన్వేషించండి

US Mid-Term Polls: అగ్రరాజ్యంలో రికార్డు- 23 ఏళ్లకే చట్టసభకు ఎన్నికైన భారతీయ అమెరికన్!

US Mid-Term Polls: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌ నబీలా సయ్యద్‌ చరిత్ర సృష్టించారు.

US Mid-Term Polls: అమెరికాలో మరో భారతీయ సంతతి వ్యక్తి సత్తా చాటారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌ నబీలా సయ్యద్‌ చరిత్ర సృష్టించారు. 23 ఏళ్లకే ఇల్లినాయిస్‌ రాష్ట్ర చట్ట సభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. 

రికార్డు

డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నబీలా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇల్లినాయిస్‌ 51వ డిస్ట్రిక్‌ నుంచి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీకి చెందిన క్రిస్‌ బోస్‌పై ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నబీలాకు  52.3 శాతం ఓట్లు వచ్చాయి.

" నా పేరు నబీలా సయ్యద్‌. నాకు 23 ఏళ్లు. ఇండో-అమెరికన్‌ ముస్లిం మహిళని. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించాను. ఇల్లినాయిస్‌ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తుల్లో నేనే పిన్నవయస్కురాలని.                                                          "
-నబీలా సయ్యద్, ఇండో అమెరికన్

విజయంపై

ప్రజలతో మమేకమవ్వడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె అన్నారు. తనకు వెన్నంటి ఉంటూ మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి నబీలా సయ్యద్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

ఇటీవల

అమెరికాలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికై ఇండియన్ అమెరికన్ అరుణ మిల్లర్ ఇటీవల రికార్డు సృష్టించారు. ఆమె మేరీలాండ్‌కు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాకు వలస వచ్చి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆమె ఎల్‌జీగా గెలుపొందారు. విజయం సాధించిన వెంటనే అరుణ మిల్లర్ ట్విటర్‌ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

"నన్ను గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. మీ నిబద్ధతకు, మద్దతుకి కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ భారత సంతతికి చెందిన వారే. ఇప్పుడు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ హోదాలోనూ మన ఇండియన్స్‌ రాణించటం గొప్ప విషయమే.

Also Read:  Tamil Nadu Rains: తమిళనాడులో వరుణుడి బీభత్సం- 23 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget