అన్వేషించండి

ఆన్సర్ షీట్‌ని జైశ్రీరామ్‌తో నింపేశారు, పాస్ అయ్యారు - కరెక్ట్ చేసిన ప్రొఫెసర్‌లు సస్పెండ్

UP Students: యూపీలో యూనివర్సిటీ విద్యార్థులు ఆన్సర్ షీట్‌లో జైశ్రీరామ్‌ అని రాసినా ప్రొఫెసర్‌లు పాస్ మార్క్‌లు వేసిన ఘటన సంచలనమవుతోంది.

UP Students Answer Sheet: యూపీలో పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్‌లు ఆన్సర్ షీట్‌లో జైశ్రీరామ్ అని రాసిన విద్యార్థులను పాస్ చేశారు. ఆన్సర్స్‌కి బదులుగా జైశ్రీరామ్ అని రాస్తే వాటిని కొట్టేయాల్సింది పోయి కరెక్ట్ చేసి పాస్ చేయడంపై యాజమాన్యం ఫైర్ అయింది. ఆ ఇద్దరు ప్రొఫెసర్‌లనూ సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది. D Pharma స్టూడెంట్స్‌ ఆన్సర్ షీట్‌లో ఇలా జైశ్రీరామ్‌తో పాటు కొందరి క్రికెటర్‌ల పేర్లు కూడా రాశారు. ఎగ్జామ్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఇలా చేశారు. అయితే...కొందరు విద్యార్థులు వీళ్లు పాస్‌ అవడంపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే RTI ఫైల్ చేశారు. ఆ ప్రొఫెసర్‌లు లంచం తీసుకుని పాస్ చేశారని ఆరోపించారు. పాస్ అయిన ఇద్దరి విద్యార్థుల ఆన్సర్ షీట్స్‌ని రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఓ అఫిడవిట్‌ని కూడా దాఖలు చేశారు. ఇదంతా గతేడాది డిసెంబర్‌లో జరిగింది.

అప్పుడే ఈ ఘటనపై గవర్నర్ కార్యాలయం సీరియస్ అయింది. వెంటనే విచారణకు ఆదేశించింది. అటు యూనివర్సిటీ యాజమాన్యం కూడా ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ఆ ఇద్దరి పేపర్స్‌ని రీవాల్యుయేషన్ చేయగా వాళ్లకు వేసిన మార్క్‌లలో భారీ తేడా కనిపించింది. ఏమీ రాయని వ్యక్తికి 52 మార్కులు వేసి పాస్ చేశారు. మరో విద్యార్థికి 34 మార్క్‌లు వేసి పాస్ చేశారు. అందులో ఏముందని గమనిస్తే జైశ్రీరామ్ నినాదాలు తప్ప ఏమీ కనిపించలేదు. IPS ఆఫీసర్ ఒకరు ఈ ఆన్సర్ షీట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. 

Also Read: Fact Check: I.N.D.I.A కూటమికి అనుకూలంగా ప్రధాని మోదీ ట్వీట్? అసలు నిజమిదే

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
FIFA Shootout Drama: ఫిఫా వరల్డ్ కప్‌లో పెనాల్టీల ఊచకోత.. పరాగ్వే చేతిలో జర్మనీ ఔట్, నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టిన మొరాకో!
ఫిఫా వరల్డ్ కప్‌లో ఒకేరోజు రెండు బిగ్గెస్ట్ అప్సెట్స్.. పరాగ్వే చేతిలో జర్మనీ ఔట్, నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టిన మొరాకో!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget