1. అమ్మో మగాళ్లు మహా జాదూగాళ్లు, ఆడవాళ్ల కన్నా ఎక్కువ అబద్ధాలు చెబుతున్నారట - సర్వే

    Millennials Lie: మిగతా వాళ్లతో పోల్చి చూస్తే మిలీనియల్స్ ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. Read More

  2. Threads Account Delete: ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేని ‘థ్రెడ్స్’ యాప్ - అకౌంట్ డిలీట్ చేయాలంటే?

    థ్రెడ్స్ యాప్‌లో అకౌంట్‌ను డిలీట్ చేసే ఆప్షన్ ఉందా? Read More

  3. Whatsapp: ఛాట్లను ఫిల్టర్ చేసే ఫీచర్ తెస్తున్న వాట్సాప్ - అంటే ఏంటి? - ఎలా ఉపయోగించాలి?

    వాట్సాప్ ఛాట్ ఫిల్టర్, స్టిక్కర్ సజెషన్ ఫీచర్లను టెస్ట్ చేస్తుంది. Read More

  4. NCC: ఎన్‌సీసీ క్యాడెట్లకు జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు, ప్రయోజనాలివే!

    ఎన్‌సీసీ క్యాడెట్లకు యూనిఫామ్‌ భత్యాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 7) ప్రకటించింది. సదరు భత్యాన్ని జమ చేసే నిమిత్తం జీరో బ్యాలెన్స్‌ బ్యాంక్‌ ఖాతాలను క్యాడెట్ల పేరిట తెరుస్తారు. Read More

  5. విజయ్ 'లియో' లో రామ్ చరణ్ గెస్ట్ రోల్ - అసలు నిజం ఇదే!

    లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'లియో' మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని వార్త ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. Read More

  6. Krishna Mukunda Murari July 8th: మురారీకి ఊహించని షాక్- ముకుంద ప్రేమించింది ఎవరినో కనుక్కోమన్న భవానీ దేవి

    కృష్ణ కూడా మురారీని ప్రేమిస్తుందని ముకుందకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్‌ రికార్డు సమం!

    Novak Djokovic: టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More

  8. Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్

    లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More

  9. Obesity: జాగ్రత్త! ఊబకాయం వల్ల 18 రకాల క్యాన్సర్లు వస్తాయట

    ఊబకాయం వల్ల గుండె జబ్బులు, ప్రమాదరకమైన దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. అందుకే దీన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. Read More

  10. Credit Card Portability: మొబైల్ నంబర్‌ లాగా క్రెడిట్‌ కార్డ్‌ను కూడా పోర్ట్ చేయొచ్చు, పూర్తి ప్రాసెస్‌ తెలుసుకోండి

    తమకు ఇష్టమైన క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే ఆప్షన్‌ కస్టమర్లకే ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. Read More