గడువులోగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వని SBI,సుప్రీంకోర్టులో పిటిషన్
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ వివరాల్ని గడువులోగా ఇవ్వలేదని SBIకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. Read More
Nothing Phone 2a: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ - ఈ ధరలో బెస్ట్ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లు!
Nothing Phone 2a Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 2ఏ. Read More
OnePlus 11R 5G: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు వస్తుందంటే?
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో రూ.నాలుగు వేల వరకు తగ్గింపును అందించారు. Read More
APRS (Minority) CAT: ఏపీ మైనార్టీ గురుకులాల్లో 5-8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5, 6, 7, 8 తరగతుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ) క్యాట్-2024 నోటిఫికేషన్ వెలువడింది. Read More
Valari Movie Review - వళరి రివ్యూ: ETV Winలో హారర్ థ్రిల్లర్ - రితికా సింగ్ కొత్త సినిమా బావుందా? భయపెడుతుందా?
OTT Review - Valari movie streaming on ETV Win App: శ్రీరామ్, 'గురు' ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించిన 'వళరి' ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
Manjummel Boys: రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళీ మూవీ, ఆ రికార్డు బద్దలు కొట్టేనా?
మలయాళీ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ సినిమాగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. Read More
Pakistani boxer: నీ దుంప తెగ ఎంత పనిచేశావ్ రా, దొంగతనం చేసి మాయమైన పాక్ బాక్సర్
Pakistani boxer : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరువు మరోసారి పోయింది. ఎప్పుడూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కే దాయాది దేశం పరువు... విదేశాల్లో నడిరోడ్డుపాలైంది. Read More
Sai Praneeth Retirement: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి సాయి ప్రణీత్ రిటైర్మెంట్
Shuttler Sai Praneeth Retirement : హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Read More
Fasting tips For Maha Shivratri : శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే.. ఎందుకంటే
Maha Shivratri 2024 : మీరు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటున్నారా? అయితే మీరు ఉపవాస సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి, పూజకు రెండు రకాలుగా హెల్ప్ చేస్తుంది. Read More
International Womens Day: ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్-10 మహిళా పారిశ్రమికవేత్తలు, సక్సెస్‌కు సజీవ రూపాలు వీళ్లు
మహిళా వ్యవస్థాపకులు వేల కోట్ల వ్యాపారాలను అలవోకగా చక్కబెడుతున్నారు, పురుషులకు సవాల్ విసురుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. Read More
ABP Desam Top 10, 7 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Mar 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 7 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Mar 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -