Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్‌లో చెలరేగిన మంటలు, రోగుల తరలింపు
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డు పైన ఉన్న ఎండోస్కోపీ గదిలో సోమవారం మంటలు చెలరేగాయి. ఓపీడీ రెండవ అంతస్తులోని ఎండోస్కోపీ గదిలో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ అలముకుంది. Read More
Whatsapp Update: వాట్సాప్ గ్రూప్ చాట్ కోసం అడ్మిన్ రివ్యూ ఫీచర్, వివాదాస్పద అంశాలకు చెక్ పడినట్లేనా?
వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. వాట్సాప్ గ్రూప్ చాట్ కోసం అడ్మిన్ రివ్యూ ఫీచర్ ను అందబాటులోకి తేబోతోంది. ఈ ఫీచర్ తో వివాదాస్పద చర్చలకు చెక్ పడే అవకాశం ఉంది. Read More
Best Internet Browers: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?
బ్రౌజర్లలో గూగుల్ నంబర్ వన్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి దాని తర్వాతి స్థానాల్లో ఏం ఉన్నాయి? Read More
Cyber Security Course: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. Read More
Spandana Raghavendra Death: పునీత్ ఫ్యామిలీలో మరో విషాదం, బ్యాంకాక్ పర్యటనలో హీరో భార్య మృతి
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన బ్యాంకాక్‌లో మృతి చెందింది. వెకేషన్ కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు గుండెపోటు రావడంతో చనిపోయింది. స్పందన మృతి పట్ల కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం తెలిపారు. Read More
ఆఫీసులకు ‘జైలర్’ హాలిడే, కళ్యాణ్‌రామ్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Zuck Vs Musk: కేజ్‌లో కొట్లాడుకోనున్న మస్క్, మార్క్ - లైవ్ స్ట్రీమింగ్ కూడా!
మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని అధికారికంగా ప్రకటించారు. Read More
Australian Open Badminton Final: ఫైనల్ పోరులో తడబడ్డ ప్రణయ్ - ఆస్ట్రేలియా ఓపెన్ హాంగ్ యాంగ్‌దే
Australian Open 2023 Final Badminton: ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాలని కలలుకన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశే మిగిలింది. Read More
Strawberry: రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
స్ట్రాబెర్రీ పండ్లను రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. Read More
Amazon vs Jio: ఎస్‌ఎంఎస్ ఛార్జీల వివాదం - ఒక సందేశానికి 4 రూపాయలా?
Amazon vs Jio: భారత టెలికాం, అంతర్జాతీయ కంపెనీల మధ్య ఎస్‌ఎంఎస్ ఛార్జీల వివాదం ముదురుతోంది. తాము పంపించే సందేశాలకు స్థానిక రేట్లు తీసుకోవాలని అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. Read More
ABP Desam Top 10, 7 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Aug 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 7 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -