Telangana Politics : కేసీఆర్ పాలనలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందా ? కృష్ణా జలాల వివాదం మలుపు తిరుగుతోందా ?
Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రమంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ వాదాలుగా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. Read More
Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?
Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More
Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!
Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401. Read More
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫిబ్రవరి 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. Read More
Sandeep Reddy Vanga: ‘మీర్జాపూర్’ తీసేప్పుడు నీ కొడుక్కి ఇలాగే చెప్తే బాగుండేది - జావేద్ అక్తర్‌కు సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్
‘యానిమల్’ మూవీపై తీవ్ర విమర్శలు చేసిన రచయిత జావేద్ అక్తర్‌కు దర్శకుడు సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన కొడుకు ‘మీర్జాపూర్’ సిరీస్ ను తీసినప్పుడు ఇలాగే చెప్తే బాగుండేదన్నారు. Read More
Lal Salaam Trailer: మొయిద్దీన్ భాయ్‌గా రజనీకాంత్, పవర్ ఫుల్ యాక్టింగ్‌తో అదరగొట్టిన సూపర్ స్టార్
Lal Salaam: రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘లాల్ సలామ్‘. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. మొయిద్దీన్ భాయ్ గా రజనీకాంత్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. Read More
Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు
FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More
Davis Cup 2024: పాక్ గడ్డపై భారత్ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు
India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More
Cervical Cancer Vaccine : HPV వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో ఆ క్యాన్సర్ రాకుండా దీనిని తీసుకోవాలట
HPV Vaccine : ఈ మధ్య కాలంలో గర్భాశయ క్యాన్సర్ బాగా హాట్ టాపిక్ అయింది. దీనిని కంట్రోల్ చేసేందుకు బాలికలు HPV వ్యాక్సిన్ తీసుకోవాలి అంటున్నారు.. అయితే ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా అని మీకు తెలుసా? Read More
Aadhaar Pan: డబ్బులు కురిపిస్తున్న పాన్-ఆధార్, ఇప్పటివరకు రూ.600 కోట్ల పైగా వసూళ్లు
2023 జులై 01 నుంచి, ఆధార్ - పాన్ లింక్ చేయాలంటే రూ.1,000 అపరాధ రుసుము చెల్లించాలి. Read More
ABP Desam Top 10, 6 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
06 Feb 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 6 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 6 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
06 Feb 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -