1. Gurpatwant Singh Warning: భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా, ఢిల్లీని ఖలిస్థాన్‌గా మార్చేస్తా - గురుపత్వంత్ సింగ్ వార్నింగ్

    Gurpatwant Singh Warning: భారత పార్లమెంట్‌పై దాడి చేస్తానని గురుపత్వంత్ సింగ్ వార్నింగ్ ఇచ్చాడు. Read More

  2. WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!

    WhatsApp Upcoming Feature: వాట్సాప్ త్వరలో ఐఫోన్లలో ఫైల్ షేరింగ్‌ను సులభతరం చేసే ఫీచర్‌ను తీసుకురానుంది. Read More

  3. Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!

    Elon Musk About X: ఎక్స్/ట్విట్టర్ కంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువ అని ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు. Read More

  4. CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!

    తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ఈ ఏడాది సగం కూడా నిండలేదు. ఎంఏ , ఎంకాం, ఎంఎస్సీ కోర్సుల్లో సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి.అయినా గతేడాది కంటే ఈసారి 1,363 సీట్లు అధికంగా భర్తీ కావడం గమనార్హం.  Read More

  5. Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

    కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ఉండే అవకాశాలు లేవని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరి జాతకాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. Read More

  6. Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...    

    Balakrishna New Movie Heroine: బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అందులో హీరోయిన్లుగా ఇద్దరు అందమైన అమ్మాయిలు నటించనున్నారట. Read More

  7. PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!

    PV Sindhu: ఓ ఇంటర్వ్యూ లో లవ్ లైఫ్, రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నలకు సింధు సరదాగా  సమాధానమిచ్చింది.  తను సింగిల్ అని,  ప్రస్తుతం  బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. Read More

  8. Men's Junior Hockey World Cup: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ , నేడే యువ భారత్‌ తొలి మ్యాచ్‌

    FIH Hockey Men's Junior World Cup 2023: మలేషియా వేదికగా జూనియర్‌ పురుషుల అండర్‌ 21 హాకీ ప్రపంచకప్‌నకు సర్వం సిద్దమైంది. Read More

  9. Nani: శరీరాన్ని టార్చర్ చేయకూడదు - నాని ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట

    Nani Fitness: నేచురల్ స్టార్ నాని ఎక్కువగా జిమ్‌లకు వెళ్లడం, వర్కవుట్స్ చేయడం, వెయిట్ లిఫ్టింగ్ చేయడం ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదు. అయినా తను ఫిట్‌గా ఉండడానికి కారణమేంటో తాజాగా బయటపెట్టాడు. Read More

  10. Adani Stocks: మూడో రోజూ రఫ్ఫాడిస్తున్న అదానీ స్టాక్స్‌ - 10లో 9 షేర్లకు గ్రీన్‌ టిక్‌, మిగిలిన ఆ ఒక్కటి ఏది?

    అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.3.43 లక్షల కోట్లకు చేరుకుంది, గ్రూప్‌ స్టాక్స్‌లో దీనిదే టాప్‌ ప్లేస్‌. Read More