1. iPhones Hacking : ఫోన్‌ ట్యాపింగ్‌కు కేంద్రం ప్రయత్నాలు - విపక్ష ఎంపీల తీవ్ర ఆరోపణలు !

    దేశ రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగింది. స్టేట్ స్పాన్సర్డ్ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ఎంపీలకు యాపిల్ నుంచి మెసెజ్ అందింది. Read More

  2. Apple Scary Fast: యాపిల్ ఈవెంట్ రేపే - ‘స్కేరీ ఫాస్ట్’లో ఏం లాంచ్ కానున్నాయి?

    Apple Scary Fast Event: యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం కానుంది. Read More

  3. JioPhone Prima 4G: జియో నుంచి అదిరిపోయే ఫీచర్ ఫోన్, ధర మరీ ఇంత తక్కువా?

    టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. JioPhone Prima 4G పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 2,599గా కంపెనీ ఫిక్స్ చేసింది. Read More

  4. ONGC Scholarships 2023: 'ప్రతిభకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌!

    ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2023-24 విద్యాసంవత్సరానికిగాను వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. Read More

  5. సినిమాలకు ‘ప్రేమమ్’ డైరెక్టర్ గుడ్‌బై, ‘రానానాయుడు’పై బాబీ డియోల్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Vijay Deverakonda: పాకెట్‌లో రూపాయి లేకపోయినా, ప్రపంచం మాదే అన్నట్లు తిరిగేటోళ్లం - రౌడీ బాయ్ మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే!

    ‘కీడా కోలా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ తో తన ఫ్రెండ్షిప్ గురించి విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేబులో రూపాయి లేకపోయినా, ప్రపంచమంతా తమదే అన్నట్లు తిరిగే వాళ్లమన్నారు. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. ఈ ఆహారాలను తింటే కిడ్నీలు శుభ్రం అయిపోవడం ఖాయం

    మీరు తినే ఆహారమే కిడ్నీల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. Read More

  10. Latest Gold-Silver Price 31 October 2023: భారీగా దిగొచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More