1. Heavy Rains: నెల రోజుల్లో 15 శాతం అధిక వర్షపాతం- ఆగస్టు మొదటి వారంలో రుతపవనాలకు బ్రేక్

    Heavy Rains: జులై నెలలో రుతుపవనాలు సాధారణం కంటే దాదాపు 15 శాతం ఎక్కువగా నమోదు కాగా.. 10 శాతం లోటు నుంచి 6 శాతం అధికంగా వర్షాలు కురిసాయి. Read More

  2. Threads New Fearure: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే - డైరెక్ట్ మెసేజింగ్ కూడా!

    ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే థ్రెడ్స్ డీఎం ఫీచర్. Read More

  3. Whatsapp: వాట్సాప్‌లో కొత్త నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశారా? - బ్లూటిక్ పడకుండా చేయచ్చట!

    వాట్సాప్ ప్రస్తుతం సేఫ్టీ టూల్స్ అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తుంది. Read More

  4. Dr YSR UHS: డాక్టర్ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీలో పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్సు, చివరితేదీ ఎప్పుడంటే?

    విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Kalki 2898 AD: ‘కల్కి’పై కలవరం - ట్రోల్స్‌ను కూడా నాగ్ అశ్విన్ సీరియస్‌గా తీసుకుంటున్నారా?

    ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 AD‘ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది విడుదలకానున్న ఈ మూవీకి సంబంధించి దర్శకుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Read More

  6. Upcoming Movies: ఈ వారం కూడా చిన్న సినిమాల సందడే - థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే!

    జులై చివరి వారంలోనూ చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఓటీటీలో పలు తాజా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కానున్నాయి. Read More

  7. Venkatesh Prasad: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!

    వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. Read More

  8. Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్

    భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More

  9. Good Habits: ఆరునెలల పాటు ఈ అలవాట్లను ఫాలో అవ్వండి, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది

    జీవితాన్ని మార్చే కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీటిని కచ్చితంగా ఫాలో అవ్వాలి. Read More

  10. Flipkart Deal: ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ వాటా కొన్న వాల్‌మార్ట్‌, ఈసారి టైగర్‌ ఔట్‌ - డీల్‌ వాల్యూ ₹11.5 వేల కోట్లు

    టైగర్‌ గ్లోబల్‌కు వాల్‌మార్ట్‌ 1.4 బిలియన్‌ డాలర్లు చెల్లించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్‌ చేసింది. Read More