PM Modi Residence: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం - అప్రమత్తమైన భద్రతాసిబ్బంది!
PM Modi Residence: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. ఈరోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో డ్రోన్ సంచరించినట్లు తెలుస్తోంది. Read More
Twitter Rate: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ అత్యధిక వ్యూస్ పొందింది. Read More
Twitter: ఇలా అయితే ట్విట్టర్ వాడటం కష్టమే - వినియోగంపై పరిమితి విధించిన మస్క్!
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్ వాడకంపై వినియోగదారులకు పరిమితి విధించాడు. Read More
AP ECET Results: ఏపీ ఈసెట్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!
ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీఈసెట్-2023' పరీక్ష ఫలితాలు జులై 2న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. Read More
Skanda Title Glimpse: రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ - గ్లింప్స్ వీడియో అదిరింది!
రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజాగా ఈ మూవీకి ‘స్కంద’ అనే పేరు పెట్టారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అదిరిపోయే టైటిల్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. Read More
Anasuya Bharadwaj: రష్మీ గొడవలోకి అనసూయ, పచ్చి బూతులతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!
అందాల నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అనవసర వివాదంలోకి తనను లాగడం పట్ల చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది. Read More
డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం- కెరీర్‌లో 8వ బంగారు పతకం
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ కు హాజరయ్యాడు. స్వర్ణం సాధించాడు. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Alcohol: నెలరోజుల పాటూ మద్యం తాగడం పూర్తిగా మానేస్తే జరిగేది ఇదే
ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు దాన్ని నెల రోజులు పాటు మానేస్తే శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. Read More
Ex-Dividend: ఈ వారం డబ్బు సంపాదించే స్టాక్స్ - లిస్ట్‌లో 3 అదానీ కంపెనీలు
డివిడెండ్ మొత్తం షేర్‌హోల్డర్ల బ్యాంక్ అకౌంట్స్‌లో క్రెడిట్ అవుతుంది. Read More
ABP Desam Top 10, 3 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
03 Jul 2023 03:13 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 3 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
03 Jul 2023 03:13 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -