1. Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్‌ రామస్వామి

    Vivek Ramaswamy: అక్రమంగా వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం పట్ల తాను వ్యతిరేకమని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న రిపబ్లికన్‌ పార్టీ నేత వివేక్‌ రామస్వామి స్పష్టంచేశారు. Read More

  2. ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?

    టెక్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన ChatGPT రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. Read More

  3. WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

    ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్‌ డేట్స్ రావని తెలిపింది. Read More

  4. GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

    తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) కోర్సులో ప్రవేశాల దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. Read More

  5. Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

    జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. Read More

  6. Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

    ‘సలార్‘ మూవీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. Read More

  7. Asian Games 2023: షూటింగ్‌లో 17 ఏళ్ల పాలక్‌ 'స్వర్ణ' ప్రభంజనం! 32కు చేరిన భారత పతకాలు

    Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత బృందం అంచనాలకు తగ్గట్టే ఆడుతోంది. వివిధ పోటీల్లో వ్యక్తిగత, బృంద క్రీడల్లో క్రీడాకారులు పతకాలు కొల్లగొడుతున్నారు. Read More

  8. Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

    Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. బంగారు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. Read More

  9. Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

    అసిడిటీ సమస్య చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అది తగ్గే వరకు పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. Read More

  10. Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

    'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. Read More