1. Vande Bharat Accident: వందే భారత్ ట్రైన్‌కు మళ్లీ యాక్సిడెంట్, ఆవు ఢీకొట్టి ముందు భాగం డ్యామేజ్

    Vande Bharat Accident: వందేభారత్ ట్రైన్‌కి మళ్లీ ప్రమాదం జరిగింది. Read More

  2. Parag Agrawal: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?

    ట్విట్టర్ ఎట్టకేలకు ఎలన్ మస్క్ సొంతమైంది. 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం కంప్లీట్ అయినట్లు యుఎస్ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ‘పక్షికి విముక్తి లభించింది’ అని మస్క్ ట్వీట్ చేశాడు. Read More

  3. WhatsApp Tips and Tricks: పంపినవారికి తెలియకుండా వాట్సాప్ మెసేజ్ చదవడం ఎలా? ఇదిగో ఇలా చేయండి

    వాట్సాప్ లో చాలా మెసేజెస్ వస్తుంటాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి, మరికొన్ని అంతగా ఉపయోగం లేనివి ఉంటాయి. అయితే, పంపిన వారికి తెలియకుండా వాట్సాప్ మెసేజ్ లను చదివే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం.. Read More

  4. IIT Bombay: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఐఐటీ బాంబే, ఉద్యోగితలో దేశంలోనే టాప్‌!!

    క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ 2023లో ఐఐటీ బాంబే 281-300 ర్యాంకుల మధ్య నిలిచి భారత్‌లో అగ్రగామిగా నిలిచింది. ఉద్యోగిత ఆధారంగా ఐఐటీ బాంబే ప్రపంచంలోని టాప్‌-100 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో నిలిచింది. Read More

  5. Mahesh Babu - London Tour : లండన్ నుంచి తిరిగొస్తున్న మహేష్ - త్వరలో త్రివిక్రమ్ సెట్‌లో...

    సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ లండన్‌లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇండియాకి రిటర్న్ అవుతున్నారని తెలిసింది. వచ్చిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.  Read More

  6. Kantara Song Copyright Issue : కోర్టులో 'కాంతార'కు చుక్కెదురు - పాట తెచ్చిన చిక్కులు

    Varaha Roopam Vs Navarasam : ప్రశంసలు, భారతీయ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకు వెళుతున్న 'కాంతార'కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Skin Care: యవ్వనమైన చర్మం కావాలా? ఈ ఆహార పదార్థాలతో అది సాధ్యమే!

    ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే చర్మం మెరిసిపోతూ ఉంటుంది. లేదంటే నిర్జీవంగా కనిపిస్తూ కళ తప్పిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకుని ప్రయత్నించండి. Read More

  10. Life Insurance Corporation: షేర్‌హోల్డర్లుకు ₹1.81 లక్షల కోట్లను పప్పు-బెల్లంలా పంచబోతున్న ఎల్‌ఐసీ

    లిస్టింగ్‌ ప్రైస్‌ నుంచి 32 శాతం పైగా క్షీణతతో ప్రస్తుతం రూ.592.95 వద్దకు చేరింది. దీంతో 2.23 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడిదారుల డబ్బు ఆవిరైంది. Read More