Top Headlines Today: వినుకొండలో కాల్పులు - ఇంటర్నెట్ బంద్; వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష- నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!
ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More
Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?
ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు. Read More
KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల, ఇక్కడ చూసుకోండి
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 26న విడుదల చేసింది. Read More
వీడియో: సీరియల్ షూటింగ్ మధ్యలో చిరుత పులి ఎంట్రీ - భయంతో పరుగులు పెట్టిన నటీనటులు, సిబ్బంది
ఇటీవల ముంబైలోని ఓ సీరియల్ షూటింగ్ సెట్స్ లో వింత సంఘటన జరిగింది. షూటింట్ స్పాట్ లోకి ఓ చిరుత పులి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. Read More
Rashmika Mandanna: విజయ్‌తో ఆ సినిమా నాకెంతో స్పెషల్ - వైరల్ అవుతోన్న రష్మిక మందన్న పోస్ట్!
రీసెంట్ గా రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. అదేంటంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి.. Read More
Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్
భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More
Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More
ఈ వైన్ మీ వయస్సు తగ్గించేస్తుందట, ముడతలు కూడా మటుమాయం!
రోజుకు రెండు గ్లాసుల వైన్ తీసుకోవడం వల్ల చర్మం సాగిపోకుండా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు వైన్ లో ఉండే ఆల్కాహాల్ వల్ల చర్మం రంగు కూడా మెరగవుతుందట. Read More
Edible Oil Prices: వంటింటి మంట నుంచి ఉపశమనం, ఆయిల్ రేట్లు భారీగా తగ్గాయి!
కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలను నిశితంగా పరిశీలిస్తోందని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు. Read More
ABP Desam Top 10, 27 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
27 Jul 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 27 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
27 Jul 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -