1. Mutton Biryani Prasadam: ఆ ఆలయంలో ప్రసాదంగా వేడివేడి మటన్ బిర్యానీ, క్యూ కడుతున్న భక్తులు

    Muniyandi Swami temple: తమిళనాడులోని మునియంది స్వామి ఆలయంలో మటన్ బిర్యానీ ప్రసాదంగా పెడుతున్నారు. Read More

  2. Samsung Galaxy S24 Sale: ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో శాంసంగ్ ఎస్24 సిరీస్ ఫోన్లు మీ ఇంట్లో - ఎలా బుక్ చేయాలి?

    Samsung Galaxy S24 Blinkit: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు బ్లింకిట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. Read More

  3. Best Camera Phones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే - ఇన్‌ఫీనిక్స్ నుంచి పోకో దాకా!

    Best Camera Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫోన్లు చూసేయండి! Read More

  4. Telangana News: తెలంగాణ ఉన్నత విద్య ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీల దూకుడు - AISHE సర్వేలో

    తెలంగాణలో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్‌రోల్‌మెంట్‌ గణనీయంగా పెరిగింది. Read More

  5. Hanu Man Collections: బాక్సాఫీస్‌ వద్ద తగ్గేదేలే అంటున్న ‘హనుమాన్‌’ - రూ.250 కోట్ల క్లబ్‌లోకి బిందాస్ ఎంట్రీ

    Hanuman Day 15 Records: రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా కలెక్షన్ల సునామీ ఆగలేదు. ఈ సినిమా తొలి వారంతో పోల్చితే రెండో వారంలో కలెక్షన్లలో దూసుకుపోతోంది. Read More

  6. Suriya Jyothika Divorce: అందుకే దూరంగా ఉంటున్నాం - సూర్యతో విడాకులపై స్పందించిన జ్యోతిక

    Suriya Jyothika Divorce: జ్యోతిక, సూర్య విడాకులు తీసుకుంటున్నారని, అందుకే జ్యోతిక పిల్లలతో ముంబైలో ఉంటోందనే వార్తలు గట్టిగా వినిపించాయి. Read More

  7. అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో ఆఫ్షనిస్థాన్‌పై నేపాల్‌ విజయం

    దక్షిణాప్రిక వేదికగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో నేపాల్‌ జట్టు చివరి దశలో విజయాన్ని నమోదు చేసింది. పార్క్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్షనిస్థాన్‌ జట్టుపై నేపాల్‌ విజయం సాధించింది. Read More

  8. Australian Open 2024: జొకోవిచ్‌కు బిగ్‌ షాక్‌ - ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో యువ ప్లేయర్ సినర్ విజయం, ఆశ్చర్యంలో టెన్నిస్ ప్రపంచం

    Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. సెమీస్ లో వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ యువ ఆటగాడు సిన్నర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. Read More

  9. Walking Tips In Telugu : ఇలా వాకింగ్ చేస్తే మీ ఆయష్షు పెరగడం ఖాయం, రోజుకు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా?

    Walking Benefits: నడక అకాల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యయనం వెల్లడించింది. రోజుకు ఎన్ని అడుగులు వేస్తే లైఫ్ సేవ్ అవుతుందో కూడా వివరించింది. Read More

  10. Latest Gold-Silver Prices Today: గోల్డ్‌ కొనేందుకు గుడ్‌ ఛాన్స్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More