1. Bride Chases Groom: పెళ్లి పీటల నుంచి వరుడు జంప్, 20 కి.మీ. ఛేజ్ చేసి మరీ పట్టుకున్న వధువు

    Bride Chases Groom: పెళ్లి పీటల నుంచి పారిపోయిన వరుడిని 20 కిలోమీటర్లు వెంటాడి మరీ తాళి కట్టించుకుంది ఓ వధువు. Read More

  2. Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

    భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More

  3. Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

    వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More

  4. TS EAMCET 2023 Toppers: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు - ఇంజినీరింగ్‌లో టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!

    ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో విశాఖపట్నానికి చెందిన అనిరుధ్‌ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. మరో ముగ్గురు విద్యార్థులు టాప్-5లో నిలిచారు. Read More

  5. Director Teja: నా పిల్లలకు పెళ్లి చెయ్యను - ఆర్జీవీ ఏం చేసినా ఆయనకే నా సపోర్ట్: దర్శకుడు తేజ

    దర్శకుడు తేజ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అహింస’. జూన్ 2న ఈ సినిమా విడుదలకానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి, ఆర్జీవీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Read More

  6. రణ్ వీర్, అలియా ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ ఫస్ట్ లుక్ రిలీజ్

    ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 51వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ చిత్రం "రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ" మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్ అవతార్‌లో రణ్ వీర్, అలియాలు ఆకర్షిస్తున్నారు Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. World Thyroid Day: ప్రాణాంతకమైన థైరాయిడ్ స్టోర్మ్ గురించి తెలుసా? లక్షణాలు, చికిత్స ఏంటి?

    థైరాయిడ్ గ్రంథి హార్మోన్లని అతిగా విడుదల చేసినా, తక్కువ విడుదల చేసినా కూడా సమస్య. కానీ ఇవే కాదు ప్రాణాంతకమైన పరిస్థితి మరొకటి ఉంది. దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More

  10. Digital Transactions: రోజుకు దాదాపు 38 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌, వాటిలో UPI వాటా 78%

    కేవలం UPI లావాదేవీల ద్వారానే ప్రతిరోజూ దాదాపు 29.5 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌ పూర్తవుతున్నాయి. Read More