ఫారిన్ వెళ్లేందుకు యువతి కిడ్నాప్ డ్రామా, రూ.30 లక్షలు కావాలంటూ తల్లిదండ్రులకు ఫోన్ కాల్
Kidnap Drama: ఫారిన్ వెళ్లేందుకు ఓ యువతి కిడ్నాప్ డ్రామా ఆడి తల్లిదండ్రుల్ని టెన్షన్ పెట్టింది. Read More
Jio Dhana Dhan Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్ - ఏకంగా మూడు రెట్లు వేగం - ఉచితంగా!
Jio New Offer: భారతదేశ నంబర్ వన్ మొబైల్ నెట్‌వర్క్ జియో ఐపీఎల్ సందర్భంగా ధనాధన్ ఆఫర్‌ను అందిస్తోంది. Read More
MSI Claw: చేతిలో ఇమిడిపోయే ఈ డివైస్ కంప్యూటర్ అంటే నమ్ముతారా? - ధర ఎంతంటే?
MSI Claw Handheld Gaming PC: సరికొత్త తరహా గేమింగ్ పీసీని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎంఎస్ఐ లాంచ్ చేసింది. Read More
TSWRES: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పుడంటే?
కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పలితాలను అందుబాటులో ఉంచారు Read More
Ae Watan Mere Watan Review - ఏ వతన్ మేరే వతన్ రివ్యూ: Prime Videoలో దేశభక్తి సినిమా - సారా అలీ ఖాన్ ఎలా నటించారు? మూవీ బావుందా?
OTT Review - Ae Watan Mere Watan streaming on Prime Video APP: సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'ఏ వతన్ మేరే వతన్' ప్రైమ్ వీడియో యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో చూడండి. Read More
Karthika Deepam 2 Preview Event: బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్‌టైం - 'కార్తీక దీపం 2' స్పెషల్ ప్రివ్యూ, వంటలక్కా మజాక!
Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ ప్రమోషన్స్‌కి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. మరికొద్ది రోజుల్లో సీరియల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్స్‌లో 'కార్తీక దీపం 2'కి స్పెషల్ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. Read More
IPL 3 Records: తీన్‌మార్ స్టెప్‌లు వేసే ఐపీఎల్ రికార్డ్స్ ఇవే
IPL 3 Records: ఐపీఎల్ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి గ్రాండ్ టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడో రోజులు మిగిలి ఉంది. అందుకే ఆ మూడుతో ఉన్న రికార్డులను ఓసారి చూద్దాం.. Read More
Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్ నుంచి ఔట్
Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More
Happy Holi 2024 : డ్రెస్‌లు పాడవ్వకుండా.. హోలీ కలర్స్‌ను వదిలించుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Removing Holi colors from the Clothes :హోలీ సమయంలో అంతా బాగానే ఉంటుంది కానీ.. దుస్తులకు అంటుకున్న రంగులు వదిలించుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్‌తో వాటిని దూరం చేసుకోవచ్చు. Read More
Gold: కొత్త రికార్డ్ సృష్టించిన బంగారం రేటు - ఇప్పుడు కొనొచ్చా, ఆగాలా?
ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర రికార్డ్ స్థాయిలో 2,200 డాలర్ల పైన కదులుతోంది, ప్రస్తుతం, 2,206 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 21 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
21 Mar 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 21 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
21 Mar 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -