హనుమంతుడికి మించిన గొప్ప రాయబారి ఎవరూ లేరు, జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jaishankar on Hanuman: హనుమంతుడి కన్నా గొప్ప రాయబారి ఎవరూ లేరని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More
Smart TV Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ టీవీలపై సూపర్ ఆఫర్స్ - అన్ని సైజుల టీవీలపై!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
iOS 17 New Features: ఐవోఎస్ 17లో కొత్త ఫీచర్లు - కేవలం ఒక్క క్లిక్‌తోనే!
ఐవోఎస్ 17 ద్వారా కొత్త ఫీచర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన పబ్లిక్ బీటా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. Read More
Inter: 'ఇంటర్' విద్యలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల హవా, సగానికిపైగా కాలేజీలు అవే!
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల హవా కొనసాగుతోంది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలల్లో సగానికి పైగా ప్రభుత్వ కాలేజీలే ఉండటం విశేషం. Read More
Dayaa Trailer: సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ముగిసినట్టు కాదు - ఉత్కంఠభరితంగా జేడీ, విష్ణుప్రియల ‘దయా’ వెబ్ సిరీస్ ట్రైలర్
విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో వస్తోన్న ‘దయా’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో వెబ్ సిరీస్ పై అంచనాలు పెరిగాయి. Read More
Samantha: ఆ తమిళ నిర్మాతతో కలసి నటి సమంత ఆధ్యాత్మిక యాత్ర!
నటి సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సమంత తన విరామ సమయాన్ని ఓ ఆధ్యాత్మిక యాత్రతో ప్రారంభించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Read More
వింబుల్డన్‌లో సంచలనం - ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా వన్‌సైడెడ్ విక్టరీ!
వింబుల్డన్ 2023 మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా విజయం సాధించింది. Read More
Wimbledon 2023 Final: అనుభవం వర్సెస్ అద్భుతం - నేడే వింబుల్డన్ మెన్స్ ఫైనల్స్ - జకో జోరును అల్కరాస్ అడ్డుకునేనా?
టెన్నిస్ క్యాలెండర్‌లో మూడో గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ తుదిపోరుకు సిద్ధమైంది. లండన్ లోని సెంటర్ కోర్టు వేదికగా నేడే సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌తో స్పానిష్ సంచలనం కార్లోస్ అల్కరాస్ తలపడనున్నాడు. Read More
Viagra: వృద్ధులకు వరం వయాగ్రా, 80 ఏళ్ల తర్వాత దీన్ని తీసుకుంటే జరిగేది ఇదే!
జీవితంలో యవ్వనంలో ఉన్నపుడు శృంగారం సహజంగా జరిగిపోతుంది. వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో పటుత్వం తగ్గితే, స్త్రీలలో ఆసక్తి తగ్గుతుంది. అందుకే నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ అని కవులు రాస్తుంటారు. Read More
Latest Gold-Silver Price 16 July 2023: పసిడి రేటు పరుగు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 16 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Jul 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 16 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Jul 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -