Paragliding Accident: కులూలో పారాగ్లైడింగ్ ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి - కులూలో పైలట్ అజాగ్రత్త కారణంగా గాల్లో నుంచి కిందపడిపోయిన నవ్య
Paragliding Accident: కులూలో పారాగ్లైెడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు గాల్లో నుంచి కిందపడి తెలంగాణకు చెందిన యువతి మృతి, పైలెట్ అజాగ్రత్త వల్లే ప్రమాదం Read More
Whatsapp New Feature: యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు - కొత్త ఆప్షన్ తెస్తున్న వాట్సాప్!
Whatsapp Updates: వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా యూజర్లు లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయవచ్చు. Read More
Google Chrome Updates: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం అలెర్ట్ - అసలు ఏం అయిందంటే?
Google Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కంపెనీ అంటోంది. Read More
Teacher Recruitment: ఆ తరగతుల భోధనకు 'టెట్' తప్పనిసరి, కొత్త నిబంధనలు ప్రతిపాదించిన ఎన్‌సీటీఈ
కళాశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియాకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్పులు చేసింది. Read More
Aditya Narayan: మైకుతో కొట్టి, ఫోన్లు విసిరేసి - అభిమానులపై సింగర్ ఆదిత్య నారాయణ్ ప్రతాపం
సింగర్ ఆదిత్య నారాయణ్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మ్యూజికల్ ఈవెంట్ లో అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై నిప్పులు చెరుగుతున్నారు. Read More
Ranveer Singh: ఆ పోర్న్‌స్టార్‌తో రణవీర్ సింగ్ యాడ్ - ఇది పెద్దలకు మాత్రమే!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా నటించి యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోర్ట్ స్టార్ తో కలిసి సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. Read More
Badminton Asia Team Championships 2024: స్టార్ షట్లర్ల సమరం, సవాల్‌కు సిద్ధమైన భారత ఆటగాళ్లు
Badminton Asia Team Championships 2024: టీమిండియా స్టార్ షటర్లు అసలు సిసలు సమరానికి సిద్ధమయ్యారు. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌కు స్టార్ షట్లర్లు సమాయత్తమయ్యారు. Read More
Devdutt Padikkal: గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు - మూడో టెస్టులో దేవ్‌దత్ ఎంట్రీ!
IND Vs ENG 3rd Test: ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. Read More
International Condom Day 2024 : కండోమ్స్‌కి కూడా ఒక డే ఉంది.. వాలెంటైన్స్ డే ముందు రోజే దానిని ఎందుకు జరుపుతారో తెలుసా?
Condom Day 2024 : బర్త్ కంట్రోల్‌కి, లైంగిక సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండేందుకు చాలామంది కండోమ్స్ ఉపయోగిస్తారు. దీని ప్రాముఖ్యతను తెలియజేస్తూ అంతర్జాతీయ కండోమ్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. Read More
Reliance: వేసుకో వీరతాడు - రూ.20 లక్షల కోట్ల ఘనత సాధించిన తొలి కంపెనీ రిలయన్స్
కంపెనీ అద్భుతమైన పనితీరు కారణంగా గత 12 నెలల్లో ఈ షేర్లు దాదాపు 40 శాతం మేర పెరిగాయి. Read More
ABP Desam Top 10, 13 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Feb 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 13 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Feb 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -