1. G20 Summit: జీ20 సంపూర్ణ విజయవంతం-భారత్‌పై అమెరికా ప్రశంసలు

    G20 Summit: జీ20 సంపూర్ణ విజయవంతం. భారత్‌పై అమెరికా ప్రశంసలు Read More

  2. Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?

    సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  3. GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

    గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. Cyber Security: డిగ్రీలో 'సైబర్ సెక్యూరిటీ' కోర్సు ప్రారంభం, భవిష్యత్తులో మరిన్ని కొత్త కోర్సులు

    తెలంగాణలోని డిగ్రీ విద్యలో కొత్తగా 'సైబర్ సెక్యూరిటీ' కోర్సును అందుబాటులోకి తెచ్చారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెప్టెంబరు 11న ప్రారంభించారు. Read More

  5. Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ కొత్త పోస్టర్ - బన్నీ చిటికెన వేలు వెనుక అంత కథ ఉందా?

    అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప2’. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. Read More

  6. Chennai Concert: సంగీత దిగ్గజానికి తమిళ స్టార్ హీరో సపోర్టు- వారిదే తప్పన్న యువన్ శంకర్ రాజా!

    ఏఆర్ రెహమాన్ చెన్నైలో నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ లో తొక్కిసలాట జరిగింది. నిర్వాహకుల తీరుపై సంగీత ప్రియులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు కార్తి రెహమాన్ కు మద్దతుగా నిలిచారు. Read More

  7. Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్

    ఇండియా ఫుట్‌‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More

  8. US Open 2023: కోకో కేక - నల్లకలువదే యూఎస్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్

    యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమణ తర్వాత ప్రభ కోల్పోయిన అమెరికాకు యువ సంచలనం కోకో గాఫ్ టైటిల్ అందించింది. Read More

  9. Heart attack: మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు కేసులు, కారణాలు ఇవే

    గుండెపోటు బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ, ఏటా పెరుగుతూ వస్తోంది. Read More

  10. Nitin Gadkari: డీజిల్‌ కార్లపై మరో 10% జీఎస్టీ విధిస్తాం! జాగ్రత్త!!

    Nitin Gadkari: డీజిల్‌ కార్ల ఉత్పత్తిని తగ్గించాలని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. కంపెనీలు తమ మాట వినకపోతే కాలుష్య పన్ను విధిస్తామని హెచ్చరించారు. Read More