1. IAF MiG 29K Fighter Jet Crash: సముద్ర తీరంలో కుప్పకూలిన మిగ్- 29కే- పైలట్ సేఫ్!

    IAF MiG 29K Fighter Jet Crash: గోవా తీరంలో మిగ్- 29కే యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. Read More

  2. Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్, ఇకపై గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!

    వాట్సాప్ గ్రూప్స్ విషయంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెంట్టింపు చేయబోతున్నది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. Read More

  3. Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

    ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More

  4. APEAPCET: 17 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్; ఈసెట్, ఐసెట్ ఇలా

    అక్టోబరు 17 నుంచి 25 వరకు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ రెండో వారం నుంచి అన్ని విభాగాలలో క్లాసులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. Read More

  5. Sardar Movie: సినీ లవర్స్‌కు కార్తి దీపావళి కానుక, ‘సర్దార్‘ రిలీజ్ డేట్ ఫిక్స్!

    కార్తి హీరోగా తెరకెక్కిన ‘సర్దార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. Read More

  6. Marvel Studio Delay: ప్రతిష్టాత్మక మార్వెల్ మూవీస్ విడుదల ఆలస్యం, కారణాలు ఏంటో తెలుసా?

    డిస్నీ కీలక విషయాన్ని వెల్లడించింది. మార్వెల్ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పలు సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. World Arthritis Day 2022: ఆర్థరైటిస్ సమస్య నుంచి బయటపడటం ఎలా? ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనలు

    అక్టోబర్ 12 ప్రపంచ ఆర్థరైటిస్ డే. కీళ్ల నొప్పులతో ఎంతో మంది బాధపడుతున్నారు. వాటిని రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. Read More

  10. Dr Reddy's Labs: విశిష్ట ఘనత అందుకున్న డా.రెడ్డీస్‌, సిప్లా

    ఫార్మా మేజర్ సిప్లాకు ‍‌(Cipla) ఇండోర్‌లో ఉన్న ఫ్లాంట్‌కు, శ్రీ సిటీలో మోండెలెజ్ (Mondelez) ఫెసిలిటీకి కూడా ఈ గౌరవం దక్కింది. Read More