Bengaluru Cafe Blast Case: బెంగళూరు పేలుడు కేసు ప్రధాన సూత్రధారి బెంగాల్‌లో అరెస్ట్
Bengaluru Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారిని NIA అరెస్ట్ చేసింది. Read More
Digilocker: డిజిలాకర్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకోవడం ఎలా? - ఈ యాప్ దేనికి ఉపయోగపడుతుంది?
AP Intermediate Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఇప్పుడు డిజిలాకర్ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీకు ముఖ్యమైన పత్రాలను సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Read More
Meta AI: వాట్సాప్‌లోకి వచ్చేసిన ఏఐ - ఏం అడిగినా క్షణాల్లో రిప్లై!
Whatsapp AI: మెటా ఏఐని వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై మీకు ఏ సందేహం వచ్చినా మెటా ఏఐని అడిగితే క్షణాల్లో దానికి రిప్లై ఇవ్వనుంది. మనదేశంలో కొందరు యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది. Read More
Inter Supplementary: ఇంటర్ ఫెయిల్ అయిన వారు బాధ పడొద్దు - సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే?
Andhrapradesh News: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మేలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. Read More
Dear Movie Review - డియర్ రివ్యూ: గురక మీద మరొకటి - జీవీ ప్రకాష్ కుమార్ & ఐశ్వర్యా రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Dear Review 2024: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డియర్'. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్. తెలుగులో ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Jr NTR in Mumbai: ముంబైలో ల్యాండ్ అయిన ఎన్టీఆర్ - ఆకట్టుకుంటున్న తారక్ 'వార్ 2' లుక్
Jr NTR: 'వార్ 2' కోసం జూనియర్ ఎన్టీఆర్ ముంబై చేరుకున్నాడు. ఈ రోజు నుంచి ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దిగనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. Read More
Paris 2024: పసిడి పతకం గెలిస్తే రూ.41.60 లక్షలు- ఆటగాళ్లకు బంపర్ ఆఫర్
Paris 2024: వరల్డ్ అథ్లెటిక్స్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
Prawns Side Effects: యువతి ప్రాణం తీసిన రొయ్యలు - ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదా?
రొయ్యలు తిని 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. రొయ్యలు తిన్న తర్వాత ఎలర్జీ సోకి చికిత్స పొందుతూ చనిపోయింది. ఇంతకీ ఆమె ప్రాణాలు పోవడానికి రొయ్యలు ఎలా కారణం అయ్యాయో తెలుసా? Read More
TCS Results: టీసీఎస్ లాభం రూ.12,000 కోట్లు ఉంటుందా? ఎక్స్‌పర్ట్స్ అంచనాలు ఇవిగో!
కంపెనీ ఆదాయం రూ. 61,077 కోట్ల నుంచి రూ. 61,662 కోట్లకు చేరుతుందని, YoYలో 3 నుంచి 4 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. Read More
ABP Desam Top 10, 12 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Apr 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 12 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Apr 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -