1. Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం- భారీగా ప్రాణ నష్టం!

    Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 8 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. Read More

  2. Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!

    పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. Read More

  3. Twitter: ఇక ట్విట్టర్‌లో అలా చేయలేరు - కొత్త రూల్ తెస్తున్న సోషల్ మీడియా యాప్!

    సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ తన వినియోగదారులను స్క్రీన్ షాట్లు తీయడానికి అనుమతించడం లేదని తెలిపింది. Read More

  4. Schools Reopen: ముగిసిన దసరా సెలవులు, తెరచుకోనున్న విద్యాసంస్థలు!

    సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 9 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అలాగే జూనియర్‌ కాలేజీలకు అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు ప్రకటించారు. సెలవులు ఇక ముగియడంతో  అక్టోబరు 10 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి.  Read More

  5. Rajamouli Birthday: రూ.12 కోట్లతో మొదలై రూ. 2 వేల కోట్లకు చేరిన ’బాక్సాఫీస్ బాహుబలి’, ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి!

    తెలుగు సినిమా సత్తా ప్ర‌పంచానికి చాటి చెప్పిన దర్శకుడు. ఓట‌మి ఎరుగ‌ని దర్శకత్వానికి కేరాఫ్ అడ్రస్. భారత్ నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అతడే రాజమౌళి. ఇవాళ ఆ దర్శకధీరుడి పుట్టిన రోజు. Read More

  6. అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2022 వేడుకలు, ఉత్తమ హీరోలుగా అల్లు అర్జున్, సూర్య, ‘పుష్ప’కు అవార్డుల పంట!

    67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డ్స్ వేడుకలు బెంగళూరులో అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో అత్యుత్తమ ప్రతిభకు గాను ఈ అవార్డులను ప్రదానం చేశారు. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. Heart Health: మహిళలూ ఇలా చేశారంటే మీ గుండెకి ఏ ఢోకా ఉండదు

    మహిళల్లోనూ గుండె జబ్బులు పెరుగుతున్నాయి. వాటి నుంచి బయటపడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. Read More

  10. Suzlon Energy Rights Issue: ఫోకస్‌లో సుజ్లాన్‌ ఎనర్జీ, మంగళవారం నుంచే రైట్స్‌ ఇష్యూ

    సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సంఘ్వి కూడా ఈ రైట్స్‌ ఇష్యూలో పాల్గొనబోతున్నారు. Read More