1. Vegetable Prices Hike: ఫోన్ కొంటే రెండు కిలోల టమోటాలు ఫ్రీ, అక్కడతై 20కే కిలో!

    Vegetable Prices Hike: కూరగాయల పెరుగుదలతో దేశంలో ఎక్కడలేని వింతలూ, విశేషాలు జరుగుతున్నాయి. ఓ వ్కక్తి ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీగా ఇస్తున్నాడు. Read More

  2. AI News Anchor: అద్భుతం, ఒడిశాలో ఫస్ట్ AI న్యూస్ ప్రెజెంటర్ - మనుషులతో పనిలేకుండానే వార్తలు చదివేస్తోంది!

    రీజినల్ టెలివిజన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ఒడిశాలో తొలిసారి AI న్యూస్ ప్రెజెంటర్ వార్తలు చదివి అందరినీ ఆశ్యర్య పరిచింది. ఇంతకీ ఈ న్యూస్ యాంకర్ ఏ టీవీలో కనిపించిందో తెలుసా? Read More

  3. Headphone jack : హెడ్‌ఫోన్‌ జాక్‌కి ఇలా రింగ్స్‌ ఎందుకు ఉంటాయి?

    Headphone jack :మనం తరచూ వాడే స్పీకర్ జాక్‌, హెడ్ ఫోన్ ప్లగ్ పిన్స్ కి రెండు రింగులు ఉంటాయి. అవి ఏ విధంగా పని చేస్తాయో మీకు తెలుసా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం Read More

  4. Student Accommodation: హలో స్టూడెంట్స్! హాస్టల్‌లో జాయిన్ అవబోతున్నారా? వీటి గురించి తప్పక తెలుసుకోండి

    Student Accommodation: ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు హాస్టల్స్ ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా చూడాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  5. Double iSmart: రామ్ పోతినేనితో పూరీ కొత్త సినిమా షురూ- అట్టహాసం ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్

    రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ మరో మూవీ చేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. Read More

  6. Anchor Rashmi: ‘జబర్దస్త్’ షో నుంచి తీసేస్తామని ముందే చెప్పారు: యాంకర్ రష్మీ

    ‘జబర్దస్త్‘ కామెడీ షో నుంచి తనను తొలగించి సౌమ్యరావును యాంకర్ గా తీసుకోవడంపై రష్మీ గౌతమ్ మరోసారి స్పందించింది. తనను ఈ షో నుంచి తొలగిస్తామని ముందే చెప్పారని, అందుకే బాధ పడలేదని చెప్పుకొచ్చింది. Read More

  7. Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్‌ రికార్డు సమం!

    Novak Djokovic: టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More

  8. Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్

    లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More

  9. Bad Habits: ఈ అలవాట్లు మీకుంటే మీలో నెగిటివిటీ పెరిగిపోతుంది

    కొన్ని రకాల అలవాట్లు జీవితంలో నెగిటివిటీని పెంచేస్తాయి. Read More

  10. Cryptocurrency Prices: కంప్లీట్‌ రెడ్‌ జోన్లో క్రిప్టో మార్కెట్‌ - బిట్‌కాయిన్‌ రూ.30వేలు లాస్‌!

    Cryptocurrency Prices Today, 10 July 2023: క్రిప్టో మార్కెట్లు సోమవారం పూర్తిగా నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More