1. Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్

    Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని కెనడాలో వేడుకలా నిర్వహించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. Read More

  2. Facebook: ఇండియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ షురూ - నెలకు ఎంత కట్టాలంటే?

    ఫేస్‌బుక్ పెయిడ్ వెరిఫికేషన్‌ను మనదేశంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంది. Read More

  3. Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!

    నాయిస్ బడ్స్ ట్రాన్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ రూ.999 ధరకే మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More

  4. UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

    యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)- జూన్‌ 2023 సెషన్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూలు విడుదలైంది. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. Read More

  5. Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

    జూన్ 9 న హైదరాబాద్ లో శర్వానంద్ రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈ రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు శర్వానంద్. Read More

  6. Bhola Shankar: చిరు లీక్స్ - ‘భోళా శంకర్’ సాంగ్ షూట్‌లో మెగాస్టార్ నవ్వుల సందడి, ఫ్యాన్స్ ఫిదా!

    చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. మూవీలోని సంగీత్ పాట ‘జామ్ జామ్ జజ్జనకా’ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను గ్లింప్స్ ను లీక్ చేశారు. Read More

  7. Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

    Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More

  8. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

    Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

  9. Demetia: డిమెన్షియా‌ను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?

    మతిమరుపు అన్ని విధాలా అనర్థమే చేస్తుంది. అటువంటి వాళ్ళు బయటకి వెళ్తే చాలా ప్రమాదకరం. సరైన ఆహారం తీసుకుంటే చిత్త వైకల్యం నుంచి బయట పడొచ్చు. Read More

  10. Zomato: జొమాటో షేర్‌హోల్డర్ల ముఖాల్లో మళ్లీ చిరునవ్వు, దీనికి ఏడాది పట్టింది

    ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 76 చొప్పున మార్కెట్ నుంచి డబ్బును సేకరించింది. Read More