1. Mainpuri Bypoll Result: డింపుల్ యాదవ్‌కు భారీ మెజార్టీ, మెయిన్‌పురి మళ్లీ ఎస్‌పీ కైవసం

    Mainpuri Bypoll Result: యూపీలోని మెయిన్‌పురికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్‌పీ అభ్యర్థి, అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచారు. Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?

    వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More

  3. Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

    ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇవే. Read More

  4. JEE Exams: జేఈఈలో ఇంటర్‌ మార్కుల నిబంధన, పాతవిధానం అమలు యోచనలో ఎన్టీఏ!

    ఇంటర్ కనీస మార్కులతో పాసైనవారూ ప్రవేశ పరీక్ష ర్యాంకుతో ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేలా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు సాధారణ పరిసితులు నెలకొనడంతో మళ్లీ పాత నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నారు. Read More

  5. Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

    పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘తెరి’ రీమేక్ అని వార్తలు వస్తుండటంతో పవర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read More

  6. Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

    జబర్దస్త్ లో ప్రేమ జంటలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది.ప్రస్తుతం జబర్దస్త్ లో మరో కొత్త జంట పెళ్లికి రెడీ అవుతోందట. అదే జబర్దస్త్ తేజ-పాగల్ పవిత్ర జంట. Read More

  7. Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను

    Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది.   Read More

  8. Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!

    వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More

  9. దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

    బరువు ఎక్కువ ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యలే. బరువు తక్కువగా ఉండటం వల్ల వచ్చే అనార్థాలు జీవితాన్నే ప్రభావితం చేస్తాయి. Read More

  10. Twitter Subscription Hike: ఐఫోన్‌ యూజర్లకు ఎలన్‌ మస్క్‌ షాక్‌ - ఆండ్రాయిడ్‌ వాళ్లు సేఫ్‌!

    Twitter Subscription Hike: ప్రపంచ అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు! ఐఫోన్‌ యూజర్లకు షాకివ్వబోతున్నాడని సమాచారం. Read More