1. Chandrababu: నాకు చావంటే భయం లేదు, ఆనాడు వెంకన్న స్వామే నన్ను కాపాడాడు: శ్రీకాళహస్తిలో చంద్రబాబు

    Chandrababu At Srikalahasti: తనపై జరిగిన మీద దాడి ప్రజాసామంపై, ప్రజలపై దాడి లాంటిదని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా, తెలంగాణ సౌత్ కొరియాల తయారవుతుందన్నారు చంద్రబాబు. Read More

  2. YouTube Shorts New Feature: సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ షార్ట్స్- అచ్చం టిక్‌ టాక్ లాగే ఉండబోతోంది!

    యూట్యూబ్ షార్ట్స్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించబోతోంది. టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ ను ఇష్టపడే వారికి ఈ లేటెస్ట్ ఫీచర్లు మరింత నచ్చే అవకాశం ఉంది. Read More

  3. Traffic Rules Violation: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా

    ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేరళ సర్కారు సీరియస్ గా వ్యవహరిస్తోంది. AI కెమెరాల సాయంతో అడ్డగోలుగా వాహనాలు నడిపేవారి ఆట కట్టిస్తోంది. ఒక్క నెలలో ఏకంగా 32 లక్షల మందికి జరిమానాలు విధించింది. Read More

  4. YSRUHS Admissions: పీజీ మెడికల్‌, డెంటల్‌ యాజమాన్య సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలివే!

    ఏపీలోని 17 ప్రైవేటు మెడికల్, 13 డెంటల్ కాలేజీల్లో పీజీ (ఎండీ/ఎంఎస్), ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించిన వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. ‘భోళా శంకర్’ ర్యాప్ యాంథమ్, ‘చంద్రముఖి 2’ ఫస్ట్ లుక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Allu Arjun Pushpa 2: ‘పుష్ప 2’ షూటింగ్ 50 శాతమే పూర్తయ్యిందా? ఎందుకు ఇంత లేట్ అవుతోంది?

    ‘పుష్ప’ మూవీ పాన్ ఇండియా రేంజిలో హిట్ కావడంతో, ‘పుష్ప 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా, షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. Read More

  7. Australian Open 2023: రజావత్‌కు సెమీస్‌లోనే షాక్ - ఫైనల్‌కు చేరిన ప్రణయ్

    ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సెమీస్‌కు చేరిన భారత యువ కెరటం ప్రియాన్షు రజావత్ పోరు సెమీఫైనల్లోనే ముగిసింది. Read More

  8. Australian Open 2023: శ్రీకాంత్‌కు షాకిచ్చిన రజావత్ - క్వార్టర్స్‌లోనే ముగిసిన సింధూ పోరు

    టోర్నీలు మారుతున్నా తెలుగు తేజం, డబుల్ ఒలింపిక్ మెడల్ సాధించిన పీవీ సింధు ప్రదర్శన మాత్రం మారడం లేదు. మరోసారి ఆమె క్వార్టర్స్ పోరులోనే వెనుదిరిగింది. Read More

  9. Corona New Variant: విజృంభిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ 'Eris'- లక్షణాలు ఎలా ఉంటాయంటే?

    కరోనా కేసులు తగ్గిపోతున్నాయి ఇక రాదులే అని రిలాక్స్ అవుతున్నారా? జాగ్రత్త కొత్త వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. Read More

  10. Onion Price: ఉల్లి రేటు రెట్టింపయ్యే ఛాన్స్‌ - ఈ ఘాటు నషాళానికి అంటుతుంది!

    ఆగస్టు చివరి నాటికి గోడౌన్లు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది. Read More