1. Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదులో సర్వేపై స్టే - గురువారం వరకూ పొడిగించిన అలహాబాద్ హైకోర్టు !

    జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేపై స్టే ను అలహాబాద్ హైకోర్టు గురువారం వరకూ పొడిగించింది. గురువారం మరోసారి విచారణ చేపట్టింది. Read More

  2. PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!

    ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More

  3. Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?

    ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు. Read More

  4. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

    ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తు ప్రకియ గురువారం (జులై 27) సాయంత్రంతో ముగియనుంది. Read More

  5. Samantha: సమంత కళ్లజోడు ఎత్తుకెళ్లిన కోతి - తర్వాత ఏం జరిగిందంటే?

    ఇటీవల సమంత ఇండోనేషియా వెళ్లింది. అక్కడ పర్యాటక ప్రదేశాల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది. అయితే రీసెంట్ గా అక్కడ సమంతకు ఒక వింత సంఘటన ఎదురైంది. అదేంటంటే.. Read More

  6. Tamannaah: తమన్నా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద ఖరీదైన డైమండ్ - అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!

    నటి తమన్నా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ రింగ్ ఉందని, దాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆ డైమండ్ వెనక సీక్రెట్ ను బయటపెట్టింది తమన్నా. Read More

  7. Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్

    ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More

  8. Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్

    19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More

  9. Beauty Tips: సహజమైన చర్మ కాంతిని పొందాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి

    నిగనిగలాడే కాంతివంతమైన చర్మం పొందటం కొందరికి మాత్రమే కాదు ఈ చిట్కాలు పాటించారంటే మీకు కూడా సొంతమవుతుంది. Read More

  10. Inflation Risk: టమాటా ధరలు కాదు! అసలు సమస్య బియ్యం, గోధుమలతోనే!!

    Inflation Risk: పెరిగిన టమాట, పచ్చిమిర్చి ధరలతోనే ప్రజలు అల్లాడుతున్నారు! రాబోయే రోజుల్లో బియ్యం (Rice Prices), గోధుమలు సహా తృణధాన్యాల కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More