1. Jonnavithula Political Party: ఏపీలో జై తెలుగు పేరుతో కొత్త రాజకీయ పార్టీ - తెలుగు భాష పరిరక్షణే లక్ష్యం

    Jonnavithula Political Party: తెలుగు భాష పరిరక్షణ కోసం జై తెలుగు పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. Read More

  2. Google Pixel 8 series: నిన్న కెమెరా స్పెసిఫికేషన్లు, నేడు డిస్‌ ప్లే స్పెసిఫికేషన్లు, లాంచింగ్ కు ముందే పిక్సెల్ 8 సిరీస్ డీటైల్స్ లీక్

    గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Google Pixel 8, Pixel 8 Pro అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Read More

  3. Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - కొత్త ఫీచర్ తీసుకొచ్చిన కంపెనీ!

    వాట్సాప్ తన విండోస్ వెర్షన్‌కు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే వాట్సాప్ విండోస్ యాప్ ఛాట్ సపోర్ట్. Read More

  4. International Baccalaureate: జగన్ చెప్పిన ఐబీ సిలబస్‌ ఏంటీ? పరీక్షలే లేని చదువులు ఎలా సాధ్యం? పోటీ ప్రపంచంలో రాణిస్తారా?

    International Baccalaureate: ఇంటర్నేషనల్ బాకలారియేట్(IB) ఎడ్యుకేషన్ బోర్డు అంటే ఏంటి? ఈ బోర్డు ఎందుకంత ప్రత్యేకమో తెలుసా? Read More

  5. Mega Princess Horoscope: చిరంజీవి ఇంట పుట్టింది సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ, మెగా ప్రిన్సెస్ జాతకంపై పండితుల అభిప్రాయం ఇదే!

    రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టింది. మంగళవారం తెల్లవారు జామున అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆమె జాతకం అద్భుతంగా ఉందంటున్నారు పండితులు. Read More

  6. Rocky Aur Rani Kii Prem Kahaani Teaser: కరన్ జోహార్ ఈజ్ బ్యాక్ - రణవీర్, అలియాల ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ టీజర్ చూస్తే మీరూ అదే అంటారు!

    ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ ఖహాని’ టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ విడుదల అయిన మొదటి గంటలోనే దాదాపు రెండు లక్షల 50 వేల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తోంది.. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. Relationships: జీవిత భాగస్వామితో వాదన అయ్యాక మళ్లీ ఇలా కనెక్ట్ అయిపోండి

    భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం చాలా సాధారణమైన విషయం. Read More

  10. Govt Scheme: మీ కుమార్తె చదువుకుంటే సర్కారే డబ్బులిస్తుంది, సెంట్రల్‌ స్కీమ్‌ ఇది

    ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమె 10వ తరగతి చదువు పూర్తయ్యే వరకు, చదువు ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు అందజేస్తుంది. Read More