1. Sonia Gandhi : రాజ్యసభకు సోనియా - రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక

    Sonia Gandhi : సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికయినట్లుగా ప్రకటించారు. Read More

  2. iPhone 16 Series: ఈసారి నాలుగు కాదు ఐదు ఫోన్లు - ఐఫోన్ 16 సిరీస్‌లో యాపిల్ భారీ మార్పులు చేయనుందా?

    iPhone 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి ఐదు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. Read More

  3. OnePlus 12R Refund: ఈ ఫోన్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ - కంపెనీ మార్కెటింగ్ మిస్టేట్ కారణంగా!

    OnePlus 12R UFS: వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ లభించనుంది. Read More

  4. CBSE Board Exams: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇకపై రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచే అమలు

    CBSE Board Exams: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పుల్లో భాగంగా ఏడాదిలో రెండు సార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. Read More

  5. Ananthika Sanilkumar: ‘మ్యాడ్‘ మూవీ హీరోయిన్ వయసెంతో తెలుసా? ఇంత చిన్న వయస్సులో సినిమాల్లోకి వచ్చిందా?

    మలయాళీ బ్యూటీ అనంతిక సునీల్ కుమార్ చిన్న వయసులోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘మ్యాడ్’ సినిమాతో తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో ఫుల్ బిజీ అయ్యింది. Read More

  6. ‘భ్రమయుగం’ తెలుగు రిలీజ్ డేట్, ‘లాల్‌సలామ్’ ఓటీటీ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Janneke Schopman: భారత్‌లో మహిళలకు గౌరవం లేదు, హాకీ టీం కోచ్‌ షాప్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు

    Hockey India: భారత మహిళల హకీ జట్టు కోచ్‌ షాప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను గౌరవించే దేశం నుంచి వచ్చానని. కానీ అదే గౌరవాన్ని తాను ఇక్కడ పొందలేకపోతున్నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  8. Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం

    Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. Read More

  9. Potato Peel Benefits : బంగాళదుంపల తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో.. ఈ హ్యాక్స్ మీకు తెలుసా?

    Potato Peel : కొన్ని కూరగాయలు, పండ్లు తొక్కలు తీసి ఫుడ్​గా ఉపయోగించుకుంటాము. అయితే అలా తీసేసిన తొక్కలు మనకి కొన్ని ప్రయోజనాలు అందిస్తాయి. అవి ఏమిటంటే.. Read More

  10. Byjus: అద్దె డబ్బుల్లేక ఆఫీసులు మూసేస్తున్న బైజూస్‌, బెంగళూరు నుంచి శ్రీకారం

    ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి అతి భారీగా క్షీణించడం వల్ల, కొన్ని ఆఫీసుల అద్దెలను సకాలంలో చెల్లించలేకపోతోంది. Read More