1. Kakinada News: కరోనా భయంతో ఇంటికే పరిమితం అయిన తల్లీకూతుళ్లు - దాదాపు మూడేళ్లుగా చీకట్లోనే జీవనం!

    Kakinada News: కరోనా భయంతో ఓ తల్లీ, కూతురు నాలుగేళ్లుగా చీకటి గదిలోనే బంధీలుగా మారారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతామని బయటకు రావడమే మానేశారు. చివరకు ఏమైందంటే..? Read More

  2. WhatsApp New Feature: వాట్సాప్‌లో పొరపాటున ‘డిలీట్ ఫర్ మీ’ కొట్టారా? ఇక నో ప్రాబ్లం - Undo ఫీచర్ వచ్చేసింది

    వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్, మరో ఫీచర్ ను పరిచయం చేసింది. డిలీట్ ఫర్ మీ కొట్టిన మెసేజ్ లను కూడా మళ్లీ వెనక్కి తెప్పించే వెసులుబాటు కల్పిస్తోంది. Read More

  3. WhatsApp New Feature: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇకపై కాల్స్‌ను కూడా!

    వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  4. TS SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్, ఏప్రిల్‌ మొదటి వారంలో పరీక్షలు!

    ఇంటర్ పరీక్షలు ముగియగానే.. వారం రోజులకు పదోతరగతి పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో టెన్త్‌ పరీక్షలను ప్రారంభించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు భావిస్తున్నారు. Read More

  5. Soul Of Varasudu: ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్ - మనసుకు హత్తుకొనేలా అమ్మ పాట, మైమరపిస్తున్న సింగర్ చిత్ర గాత్రం

    తమిళ నటుడు విజయ్ నటిస్తోన్న ‘వారసుడు’ సినిమా నుంచి మరోపాట విడుదల చేశారు మూవీ టీమ్. ‘సోల్ ఆఫ్ వారసుడు’ పేరుతో విడుదల అయిన అమ్మపాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. Read More

  6. Urfi Javed: దుబాయ్ హాస్పిటల్‌లో ఉర్ఫీ జావెద్ - అకస్మాత్తుగా ఏమైంది?

    దుబాయ్ పర్యటనలో ఉన్న నటి ఉర్ఫీ జావేద్ అనారోగ్యం బారినపడింది. లారింగైటిస్ తో హాస్పిటల్ బెడ్ మీదికి చేరింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. Read More

  7. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  8. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

  9. Diabetes Food Tips: మీకు డయాబెటిస్ ఉందా? మీ ఆహార క్రమం ఇలా ఉంటే ‘చక్కెర’ బాధే అక్కర్లేదు!

    మధుమేహా రోగులలో రక్తంలోని చక్కర నిర్వహణను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన సరైన ఆహార క్రమం ఏంటో తెలుసుకుందాం. Read More

  10. Teamlease Report: గుడ్‌ న్యూస్‌! 2022 Q4లో ఉద్యోగాల జాతరే! హైరింగ్‌కు రెడీ అంటున్న కంపెనీలు!

    Teamlease Report: 2022 చివరి త్రైమాసికంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు చాలా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సేవల రంగంలోని 77 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నాయి. Read More