1. ABP Desam Top 10, 2 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Twitter Rate: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?

    ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ అత్యధిక వ్యూస్ పొందింది. Read More

  3. Twitter: ఇలా అయితే ట్విట్టర్ వాడటం కష్టమే - వినియోగంపై పరిమితి విధించిన మస్క్!

    టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్ వాడకంపై వినియోగదారులకు పరిమితి విధించాడు. Read More

  4. AP ECET Results: ఏపీ ఈసెట్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!

    ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీఈసెట్-2023' పరీక్ష ఫలితాలు జులై 2న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. Read More

  5. Runner: యాక్షన్ హీరోగా మారిన స్టార్ కొరియోగ్రాఫర్ - జానీ మాస్టర్ హీరోగా రెడీ అవుతున్న ‘ రన్నర్’!

    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రన్నర్' ఫస్ట్ లుక్ విడుదల అయింది. Read More

  6. శ్రీకాంత్ అడ్డాల మాస్ ప్రయత్నం - ‘పెదకాపు-1’ టీజర్ వచ్చేసింది!

    శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద కాపు 1’ టీజర్ విడుదల అయింది. Read More

  7. డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం- కెరీర్‌లో 8వ బంగారు పతకం

    ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ కు హాజరయ్యాడు. స్వర్ణం సాధించాడు. Read More

  8. Bajrang vs Yogi: బజరంగ్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్‌!

    Bajrang vs Yogi: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More

  9. మూత్రం పోసుకున్న తర్వాతే కారులో కూర్చోవాలి - లేకపోతే చచ్చిపోతారట!

    జర్నీకి సిద్ధమవుతున్నారా? అయితే, తప్పకుండా మూత్రం పోసుకున్న తర్వాతే కారు లేదా బస్సు ఎక్కండి. లేకపోతే చాలా ప్రమాదమట. Read More

  10. Latest Gold-Silver Price 02 July 2023: బలపడుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More