1. ఆర్నెల్లలో 2 లక్షల మంది ఉద్యోగాలు ఉఫ్, ప్రపంచవ్యాప్తంగా ఇదే గుబులు

    Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్నెల్లలోనే 2 లక్షల మంది ఉద్యోగులు లేఆఫ్‌లకు బలి అయ్యారు. Read More

  2. Twitter Down: ‘ఆ ఎలాన్ మస్క్‌ను నిద్ర లేపండయ్యా’ - ట్విట్టర్ డౌన్‌పై నెటిజన్ల స్ట్రాంగ్ రియాక్షన్!

    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ ప్రస్తుతం పని చేయడంలేదు. ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. Read More

  3. WhatsApp: వాట్సాప్‌లో కూడా మెసేజ్ ఎడిట్ - ఎలా చేయాలో తెలుసా?

    వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేసే ఆప్షన్‌ను దశల వారీగా తీసుకువస్తుంది. Read More

  4. DOST: 'దోస్త్‌' రెండో విడతలో 49,267 మందికి సీట్ల కేటాయింపు! మూడో దశ షెడ్యూలు ఇలా!

    డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ(దోస్త్‌) రెండో విడత సీట్ల కేటాయింపులో భాగంగా 49,267 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. Read More

  5. శ్రీకాంత్ అడ్డాల మాస్ ప్రయత్నం - ‘పెదకాపు-1’ టీజర్ వచ్చేసింది!

    శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద కాపు 1’ టీజర్ విడుదల అయింది. Read More

  6. Tholi Prema Movie: పవర్ స్టార్ ‘తొలి ప్రేమ’ చూసి కారు కీస్ టీవీ స్క్రీన్‌పై విసిరిన అమితాబ్, బిగ్‌బీ ఎందుకంత ఇరిటేట్ అయ్యారు?

    బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమా చూసి కోపం ఊగిపోయారట. ఏకంగా తన చేతిలోని కారు కీస్ టీవీ స్క్రీన్‌పై విసిరారట. ఆ సీన్ చూసి జయా బచ్చన్ మాత్రం సంతోషం వ్యక్తం చేశారట. Read More

  7. డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం- కెరీర్‌లో 8వ బంగారు పతకం

    ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ కు హాజరయ్యాడు. స్వర్ణం సాధించాడు. Read More

  8. Bajrang vs Yogi: బజరంగ్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్‌!

    Bajrang vs Yogi: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More

  9. Stamina in Men: అబ్బాయిలూ ఈ పనులు చేస్తున్నారా? మీ మగతనం మటాషే!

    మీరు బెడ్ రూమ్‌లో మంచి ఆటగాళ్లు కావాలంటే.. కొన్ని పనులకు మీరు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జీవనశైలిలో మంచి మార్పులకు శ్రీకారం చుట్టాలి. Read More

  10. Latest Gold-Silver Price 02 July 2023: బలపడుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More