1. Chhattisgarh: చత్తీస్‌ఘడ్‌లో యువకుల నగ్న నిరసన - వాళ్ల పోరాటం దేని కోసమంటే ?

    ఎక్కడైనా నగ్న నిరసనలు అంటే.. సంచలనమే. ఎక్కువగా మహిళలు ఇలాంటి నిరసనలు వ్యక్తం చేస్తూంటారు. ఎందుకంటే బాగా ఫోకస్ అవుతుంది.కానీ చత్తీస్ ఘడ్‌లో మగవాళ్లు ఇలాంటి నిరసన చేపట్టారు. Read More

  2. Mobile Care Tips: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!

    చాలా మంది మోబైల్ వినియోగదారులు ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని బాధపడుతుంటారు. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. Read More

  3. మీ స్మార్ట్ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఈ విషయం గురించి తెలుసా - ఇవి బయటకు వెళ్తే మోస్ట్ డేంజర్!

    ఐఎంఈఐ నంబర్ గురించిన ఈ వివరాలు మీకు తెలుసా? Read More

  4. Medical Admissions: నీట్ ఆలిండియా లెవల్ తొలిదశ కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహణ!

    దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ ఏడాది కూడా పాత విధానంలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. Read More

  5. Ranbir Alia Marriage: వారిదో నకిలీ వివాహం, తనని కలవాలంటూ వేడుకుంటున్నాడు - రణబీర్ జంటపై కంగనా వ్యాఖ్యలు?

    బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడింది. రణబీర్ కపూర్-అలియా భట్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసింది. వారిదో ఫేక్ వివాహం అంటూ నిప్పులు చెరిగింది. Read More

  6. Upcoming Movies: ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అయితే, ఈసారి ఓటీటీలతో పోల్చితే థియేటర్లలోనే ఎక్కువగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. Read More

  7. Mirabai Chanu: మోదీజీ, మణిపూర్‌ను కాపాడండి - ప్రధానికి ఒలింపిక్స్ మెడలిస్ట్ మీరాబాయి వినతి

    టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌లకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. Read More

  8. SC on WFI Election: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై గువహతి కోర్టు స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

    భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలపై గువహతి (అస్సాం) హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. Read More

  9. Viral News: ఏడ్చి ఏడ్చి అంధుడిగా మారిన వ్యక్తి, అలాంటి పనులు చేస్తే ఇలానే జరుగుతుంది మరి

    ఓ వ్యక్తి ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి ప్రయత్నించి కళ్లు పొగొట్టుకున్నాడు. Read More

  10. Sahara Refund: సహారా బాధితులకు సూపర్‌ న్యూస్‌, మీ డబ్బులు 45 రోజుల్లో మీ చేతికివస్తాయోచ్‌!

    కేంద్ర ప్రభుత్వం సహారా రిఫండ్ పోర్టల్‌ను ప్రారంభించడంతో, డబ్బును తిరిగి ఇచ్చే ప్రాసెస్‌ ప్రారంభమైంది. Read More