1. క్వాల్‌కమ్‌లో మరోసారి లేఆఫ్‌లు, ఉద్యోగులకు ఇంకెన్నాళ్లో ఈ టెన్షన్‌

    Qualcomm Layoffs: క్వాల్‌కమ్‌లో డిసెంబర్‌లో మరో విడత లేఆఫ్‌లు కొనసాగనున్నాయి. Read More

  2. Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

    Google Chrome: ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(CERT-In) హెచ్చరికలు  జారీ చేసింది. Read More

  3. Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?

    శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More

  4. Engineering Admissions: ఇంజినీరింగ్ ప్రవేశాలకు 'స్పాట్‌' తర్వాత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌, ఉన్నత విద్యామండలి తీరుతో తలలు పట్టుకుంటున్న విద్యార్థులు

    ఏపీలో ఇంజినీరింగ్ స్పాట్‌ కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిన సీట్లకు కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉన్నత విద్యామండలి తీరుతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. Read More

  5. ‘సలార్ వర్సెస్ డంకీ’ క్లాష్ పక్కా, ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ మూవీ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Actress Suhasini: హీరో ఒడిలో కూర్చోమంటే ఆ సీన్ నాకొద్దని చెప్పా: సుహాసిని - కమల్ గురించి అదిరిపోయే అప్డేట్

    ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహిస్తున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో సుహాసిని పాల్గొని మాట్లాడారు. Read More

  7. NZ Vs BAN, Innings Highlights: 245 పరుగులకు బంగ్లా ఆలౌట్‌ , స్పిన్‌ పిచ్‌పై ఈ లక్ష్యం తేలికేనా?

    NZ Vs BAN, Innings Highlights: Read More

  8. ODI World Cup 2023: పాక్‌కు తిప్పలు తప్పవా.. ! అహ్మదాబాద్‌లో స్పిన్‌ పిచ్‌

    ODI World Cup 2023: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికుల చూపంతా ఇప్పుడు భారత్‌-పాక్‌ మ్యాచ్‌పైనే ఉంది. ఈ మహా సంగ్రామానికి ఇరు జట్లు అస్తశస్త్రాలతో.. వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్దమయ్యాయి. Read More

  9. అబ్బాయిలూ ఇది విన్నారా? ఈ గ్యాడ్జెట్ మీ దగ్గర ఉంటే వయాగ్రాతో పనే ఉండదు

    అబ్బాయిలూ మీకో గుడ్ న్యూస్.. మీ అంగస్తంభన సమస్యలకు చక్కని పరిష్కారం కనుగొన్నారు పరిశోధకులు. వయాగ్రాతో పనిలేకుండా సురక్షిత విధానంలోనే మీ ‘పవర్’ను తిరిగి పొందవచ్చు. Read More

  10. Groww Zerodha News: నం.1 బ్రోకర్‌ ముఖం మారింది, మనందరికీ తెలిసిన కంపెనీ ఇప్పుడా ప్లేస్‌లో లేదు

    ICICI సెక్యూరిటీస్ 1.91 మిలియన్ల ఖాతాదార్లతో ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంది. Read More