1. Suicide Death: పౌర్ణమి రోజునే ఎక్కువగా ఆత్మహత్యలు, ఏంటి ఈ మిస్టరీ?

    Suicide Death: పౌర్ణమి రోజునే ఎక్కువగా ఆత్మహత్యలు నమోదవుతున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. Read More

  2. Jio vs Vi vs Airtel - వీటిలో రోజుకు 2GB డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏదీ

    టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అపరిమిత కాలింగ్, నిర్దిష్ట డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి.వీటిలో రోజుకు 2GB డేటా ఆప్షన్ లో ఏది బెస్టో చూద్దాం. Read More

  3. Spam Calls Block: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? జస్ట్ ఇలా చేస్తే, ఇక మీకు ఆ కాల్స్ రావు!

    సెల్ ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడికి ఎదురయ్యే సమస్య స్పామ్ కాల్స్. అలాగే, పలు మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇకపై అలాంటి కాల్స్ రాకుండా ఈజీగా అడ్డుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. Read More

  4. UGC-NET: యూజీసీ- నెట్‌ డిసెంబర్ 2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

    యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ - నెట్‌) ఫలితాలను జాతీయ పరీక్షల మండలి ఫలితాలను ఏప్రిల్‌ 13న విడుదల చేసింది. Read More

  5. Shakuntalam: అలనాటి శకుంతలతో నేటి ‘శాకుంతలం’ సమంత - వీరిలో ఎవరు ఆ పాత్రలో ఒదిగిపోయారు?

    గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం'. ఈ నేపథ్యంలోనే తనను అలనాటి హీరోయిన్లతో పోల్చి చెప్పడంపై హర్షం వ్యక్తం చేసింది. గౌరవంగా భావిస్తున్నానంటూ సినీ నటి సమంత పోస్ట్ చేసింది. Read More

  6. Malavika Avinash: ‘కేజీఎఫ్’ నటి మాళవిక అవినాష్‌కు అస్వస్థత - ఆ సమస్యను తేలికగా తీసుకోవద్దంటూ ట్వీట్

    'కేజీఎఫ్' నటి మాళవిక అవినాష్ అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా మైగ్రేన్ తో బాధపడుతున్న ఆమె.. ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే.. దాన్ని తేలిగ్గా తీసుకోకండంటూ సూచించారు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Green Juice: మెటబాలిజం మెరుగుపరిచే గ్రీన్ జ్యూస్ - ఇంట్లోనే సింపుల్ గా ఇలా చేసేసుకోండి

    ఆకుపచ్చ రంగులో ఉండే గ్రీన్ జ్యూస్ తాగడం అంటే కాస్త కష్టమే కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేదు రుచి రాకుండా ఉండేందుకు అందులో సిట్రస్ పండ్లు జోడించుకుంటే టేస్టీగా ఉంటుంది. Read More

  10. Cryptocurrency Prices: పెరిగిన క్రిప్టో - బిట్‌కాయిన్‌ రూ.20వేల లాభం!

    Cryptocurrency Prices Today, 13 April 2023: క్రిప్టో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోల్లు చేపట్టారు. Read More