1. Nanded Hospital Deaths: నాందేడ్ లో వారం రోజుల్లో 108 మంది రోగుల మృతి, ఓ పసికందు కూడా!

    నాందేడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో మరణాలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. Read More

  2. Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?

    శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More

  3. Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. Dasara Holidays: డిగ్రీ, పీజీ కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే?

    తెలంగాణలో బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ 11 రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఓయూ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలకు ఈ సెలవులు వర్తించనునన్నాయి. Read More

  5. చైతన్య టాటూ తీసేసిన సమంత, ‘యానిమల్’ ఫస్ట్ సాంగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. నితిన్ ‘ఎక్స్‌ట్రా’ కొత్త రిలీజ్ డేట్, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ ఛాయిస్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Rohit Sharma Record: సిక్సర్ల కింగ్‌గా హిట్‌మ్యాన్ , యూనివర్సల్‌ బాస్ రికార్డు బ్రేక్

    ODI World Cup 2023: ఢిల్లీలో ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెన్సేషన్ సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు Read More

  8. AUS vs SA World Cup: దక్షిణాఫ్రికాతో ఆసిస్‌ అమీతుమీ, మెగా టోర్నీలో మరో ఉత్కంఠభరిత సమరం

    AUS vs SA World Cup: భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన కంగారు జట్టు రెండో మ్యాచ్‌లో గెలిచి గాడిన పడాలని పట్టుదలగా ఉంది. Read More

  9. Colored Hair Care : జుట్టుకు రంగు వేసుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఎందుకంటే

    మీరు జుట్టుకు రంగు వేసుకుంటారా? అయితే మీ జుట్టును కాపాడుకునేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి. Read More

  10. Sugar Exports: ప్రపంచానికి భారత్‌ 'స్వీట్‌ 'షాక్‌!

    Sugar Exports: ప్రపంచ దేశాలకు భారత్‌ 'స్వీట్‌' షాక్‌ ఇవ్వనుంది! చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనుంది. తగినంత వర్షపాతం లేకపోవడం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో చెరకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. Read More