1. Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం- భారీగా ప్రాణ నష్టం!

    Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 8 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. Read More

  2. Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

    ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More

  3. Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!

    పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. Read More

  4. Schools Reopen: ముగిసిన దసరా సెలవులు, తెరచుకోనున్న విద్యాసంస్థలు!

    సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 9 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అలాగే జూనియర్‌ కాలేజీలకు అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు ప్రకటించారు. సెలవులు ఇక ముగియడంతో  అక్టోబరు 10 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి.  Read More

  5. Nayanthara: నయన్ 'సరోగసి'పై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ - విఘ్నేష్‌కు ప్రభుత్వం నోటీసులు?

    'పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ' నయన్, విఘ్నేష్ లను తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరిందని సమాచారం. Read More

  6. Rajamouli Birthday: రూ.12 కోట్లతో మొదలై రూ. 2 వేల కోట్లకు చేరిన ’బాక్సాఫీస్ బాహుబలి’, ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి!

    తెలుగు సినిమా సత్తా ప్ర‌పంచానికి చాటి చెప్పిన దర్శకుడు. ఓట‌మి ఎరుగ‌ని దర్శకత్వానికి కేరాఫ్ అడ్రస్. భారత్ నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న అతడే రాజమౌళి. ఇవాళ ఆ దర్శకధీరుడి పుట్టిన రోజు. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. Heart Health: మహిళలూ ఇలా చేశారంటే మీ గుండెకి ఏ ఢోకా ఉండదు

    మహిళల్లోనూ గుండె జబ్బులు పెరుగుతున్నాయి. వాటి నుంచి బయటపడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. Read More

  10. Stock Market Closing Bell 10 October 2022: 200 పాయింట్లు పడిన సెన్సెక్స్; లాభపడ్డ ఐటీ షేర్లు

    చివరి గంటలో షార్ట్స్‌ కవరింగ్‌ల వల్ల మళ్లీ కోలుకున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ రోజంతా సూచీల నడక పడుతూ, లేస్తూ సాగింది. Read More