1. లక్షలాది జీమెయిల్ అకౌంట్స్‌ని డిలీట్ చేయనున్న గూగుల్, కారణమదేనట!

    Google Accounts: రెండేళ్లుగా యాక్టివ్‌గా లేని అకౌంట్స్‌ని డిలీట్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. Read More

  2. Whatsapp: వాట్సాప్‌ కాల్స్‌లో లొకేషన్ ట్రేస్ చేయచ్చని మీకు తెలుసా? - ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీరు సేఫ్!

    Whatsapp New Features: వాట్సాప్ కాల్స్ మాట్లాడే సమయంలో ఐపీ అడ్రెస్ హైడ్ చేసే ఫీచర్‌ను కంపెనీ తీసుకువచ్చింది. Read More

  3. Google Pixel 7 Pro: గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఆఫర్ - రూ.22 వేలలోనే!

    Google Pixel 7 Pro Flipkart Offer: రూ. 70 వేలు విలువ చేసే గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. NEET 2024 Update: నీట్‌ పీజీ, ఎండీఎస్ ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

    NEET 2024 News :నీట్ పీజీ, నీట్ ఎండీఎస్ ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలను మెడికల్ సర్వీసెస్ జాతీయ పరీక్షల బోర్డు నవంబరు 9న ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 3న నీట్ పీజీ-2024 పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Rukmini Vasanth: రామ్ తో రొమాన్స్ కు ‘సప్తసాగరాలు దాటి’ బ్యూటీ ఓకే చెప్పిందా!

    ‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. Read More

  6. Bharateeyudu 2: విజయవాడలో ‘భారతీయుడు 2’ షూటింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణ

    లోక నాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘భార‌తీయుడు 2’. తాజాగా ఈ సినిమా షూటింగ్ విజయవాడలో కొనసాగుతోంది. Read More

  7. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  8. Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్‌ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ

    Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More

  9. Mango Leaves: ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను ఎందుకు కడతారో తెలుసా?

    ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా? మామిడి ఆకులతో పాటు, బంతి పువ్వులు కాంతి, ప్రకాశాన్ని సూచిస్తూ సూర్య భగవానుడికి చిహ్నాలుగా భావిస్తారు. Read More

  10. Muhurat Trading 2023: స్టాక్‌ మార్కెట్‌లో ముహూరత్‌ ట్రేడింగ్‌ టైమింగ్స్‌ ఏంటి, దీపావళి సెలవు ఎప్పుడు?

    Muhurat Trading News: బంగారం, షేర్లు, స్థిరాస్తి వంటి ఏ రకమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టినా అది భారీ సంపద సృష్టిస్తుందని నమ్ముతారు. Read More